కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండికనెక్ట్ అయ్యి ఉండండిగ్రూప్‌లలో కనెక్ట్ అవ్వండిమీ భావాలను వ్యక్తపరచండిడిజైన్‌పరంగా సురక్షితమైనదిప్రతిరోజూ జరుగుతున్న మీ విషయాలను షేర్ చేయండిఛానల్‌లను ఫాలో అవ్వండి
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • డౌన్‌లోడ్ చేసుకోండి
డౌన్‌లోడ్ చేసుకోండి
నిబంధనలు & గోప్యతా విధానం2025 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

      ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.

    • కనెక్ట్ అయ్యి ఉండండి

      ప్రపంచవ్యాప్తంగా మెసేజ్ పంపడం మరియు కాల్ చేయడం వంటివి ఉచితంగా* చేయండి.

    • గ్రూప్‌లలో కనెక్ట్ అవ్వండి

      గ్రూప్ మెసేజింగ్ సులభతరమైంది.

    • మీ భావాలను వ్యక్తపరచండి

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు, ఇంకా మరిన్నింటితో దాన్ని చెప్పండి.

    • డిజైన్‌పరంగా సురక్షితమైనది

      సురక్షితంగా ఉండటంలో మీకు సహాయపడే రక్షణ వలయాలు

    • ప్రతిరోజూ జరుగుతున్న మీ విషయాలను షేర్ చేయండి

      స్టేటస్‌లో ఫోటోలు, వీడియోలు, వాయిస్ గమనికలను షేర్ చేయండి

    • ఛానల్‌లను ఫాలో అవ్వండి

      మీరు శ్రద్ధ వహించే అంశాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండండి

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • యాప్‌లు
లాగిన్ చేయండిడౌన్‌లోడ్ చేసుకోండి

కరోనా వైరస్ (COVID-19) వ్యాధి వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో కనెక్ట్ అయ్యి ఉండేందుకు WhatsApp మీకు ఎలా సాయపడగలదు

స్థానిక బిజినెస్‌లు

ఈ పెరిగిన అనిశ్చిత మరియు ఐసోలేషన్ సమయంలో సమాజంలోని సభ్యులకు సేవలందిస్తూ మీ వ్యాపారాన్ని నిర్వహించుకోవడమనేది మామూలు రోజుల్లో కంటే మరింత సవాలుకరంగా ఉండగలదు. తమ స్నేహితులు మరియు కుటుంబంతో సన్నిహితంగా ఉండేందుకు కస్టమర్లు ఉపయోగించే అదే WhatsApp సాధనాన్ని ఉపయోగించి మీరు వారితో కనెక్ట్ అవ్వండి.

మీ కస్టమర్లతో కనెక్ట్ అయ్యేటప్పుడు దయచేసి WhatsAppను బాధ్యతాయుతంగా ఉపయోగించండి. మీకు తెలిసిన వినియోగదారులతో మరియు మీ నుండి మెసేజ్‌లను స్వీకరించాలనుకునే వారితో మాత్రమే సంభాషించండి, మీ ఫోన్ నంబర్‌ను వారి అడ్రెస్ బుక్‌లో సేవ్ చేయమని వినియోగదారులను అడగండి మరియు గ్రూప్‌లకు ఆటోమేటిక్ లేదా ప్రచార మెసేజ్‌లను పంపకండి. ఈ సరళమైన ఉత్తమ ఆచరణలు పాటించకపోతే, ఇతర వినియోగదారుల నుండి ఫిర్యాదులు రావడం మరియు అకౌంట్ బాన్ అవడం వంటివి జరగవచ్చు.

పలు రకాల ప్రశ్నలకు సమర్థంగా బదులీయడంలో మేనేజ్ చేయడానికి, మీ బిజినెస్ ప్రొఫైల్‌లో ఉపయోగకర సమాచారాన్ని ఉంచండి మరియు మీ సేవల గురించి వివరాలను ఒక కేటలాగ్‌‌లో షేర్ చేయండి, WhatsApp Business యాప్ వాడాలని మేము సిపారసు చేస్తున్నాము, దీనిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. WhatsApp వ్యాపార యాప్‌ని ఎలా ఉపయోగించాలో దశల వారీగా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు మీ ఖాతాను WhatsApp Messenger నుండి WhatsApp Business యాప్‌కు తరలించాల్సి వస్తే, ఇక్కడ క్లిక్ చేయండి..

మీ ఫోన్ కోసం డౌన్‌లోడ్ చేయండి

ANDROIDIPHONE

మీ కస్టమర్లతో కనెక్ట్ అయ్యి ఉండండి

మీతో WhatsApp చాట్ ప్రారంభించడానికి కస్టమర్‌ల కోసం షార్ట్ లింక్‌ను సృష్టించండి. ఇమెయిల్, మీ వెబ్‌సైట్, Facebook పేజీ, లేదా తరచుగా ఉపయోగించే ఏ ఇతర ఛానెల్స్ ద్వారా అయినా ఈ లింక్‌ను షేర్ చేయండి.

ప్రస్తుత పని వేళలను షేర్ చేయండి

మీ నిర్వహణ సమయాలలో ఏమైనా మార్పులు ఉంటే వాటి గురించి మీ కస్టమర్లు తెలుసుకునేలా చేయడంలో జాగ్రత్తపడండి. మీ వ్యాపారం తెరిచి ఉండే రోజులు మరియు సమయాన్ని ప్రదర్శించుకోవడానికి మీ బిజినెస్ ప్రొఫైల్‌ని ఉపయోగించండి.

ఉత్పత్తి లభ్యత గురించి క్రమంగా అప్‌డేట్స్ అందించండి

నిజ సమయంలో మీ కస్టమర్లకు ఏమి లభిస్తుందో షేర్ చేయండి. మీ టాప్ కస్టమర్లతో కనెక్ట్ అవ్వడానికి గ్రూప్స్ ఉపయోగించండి మరియు మీ దగ్గర ఏమేమి స్టాక్ ఉందో కస్టమర్లు సులభంగా తెలుసుకునేలా మీ కాటలాగ్ అప్‌డేట్ చేయండి.

రిమోట్ కన్సల్టేషన్లను నిర్వహించండి

మిమ్మల్ని కస్టమర్లు వ్యక్తిగతంగా కలిసినప్పుడు పొందే అదే రకమైన సేవలను వాళ్లతో కనెక్ట్ అయ్యి అందించేందుకు ఎన్‌క్రిప్ట్ చేయబడిన వీడియో మరియు వాయిస్ కాల్స్ ఉపయోగించండి.

పికప్స్ మరియు డెలివరీలను మరింత సమర్థంగా చేయండి

నడిచి వచ్చే కస్టమర్ల ట్రాఫిక్, మరియు ఇన్-స్టోర్ సందర్శనలు నెమ్మదించిన తరుణంలో, స్టోర్ పికప్‌లు మరియు డెలివరీల సంఖ్య పెరగవచ్చు. మీరు డెలివరీ చిరునామాను సమీపిస్తున్నప్పుడు WhatsAppలో ప్రస్తుత స్థానం ఫీచర్‌ను ఆన్ చేయండి. ఈ ఫీచర్ మీ లొకేషన్‌ను కస్టమర్లకు షేర్ చేసి, ఒక త్వరిత మరియు సులభతరమైన మార్పిడికి అవకాశం కలిగేలా నిర్ధారిస్తుంది.

మీ కస్టమర్లను మీ స్టోరులోకి తీసుకెళ్లండి

మీ కస్టమర్లు ప్రతీసారి మీ స్టోరును సందర్శించడం చూసినప్పుడల్లా ఆనందించడానికి అలవాటుపడ్డారా? స్టేటస్ అప్‌డేట్‌తో వారికి ఒక వర్చువల్ టూర్ అందించండి.

మీ ఉద్యోగులతో కనెక్ట్ అయ్యి ఉండండి

దూరం నుండి మీ బృంద సభ్యులతో కలిసి పనిచేయడానికి గ్రూప్స్ మరియు గ్రూప్ వీడియో కాల్స్ ఉపయోగించండి.

మీకు WhatsApp కరోనావైరస్ సమాచారం హబ్‌కు సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉన్నట్లయితే, మమ్మల్ని సంప్రదించండి.

డౌన్‌లోడ్ చేయి
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్ చేయి
మేము ఏమి చేస్తాము
ఫీచర్‌లుబ్లాగ్భద్రతబిజినెస్ కోసం
మేము ఎవరు
మా సమాచారంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండి
AndroidiPhoneMac/PCWhatsApp Web
సహాయం కావాలా?
మమ్మల్ని కాంటాక్ట్ చేయండిసహాయ కేంద్రంయాప్‌లభద్రతా సలహాలు
డౌన్‌లోడ్ చేయి

2025 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానం
సైట్‌మ్యాప్