కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండికనెక్ట్ అయ్యి ఉండండిగ్రూప్‌లలో కనెక్ట్ అవ్వండిమీ భావాలను వ్యక్తపరచండి వ్యాపారం కోసం WhatsApp
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • వ్యాపారం కోసం
  • డౌన్‌లోడ్ చేసుకోండి
డౌన్‌లోడ్ చేసుకోండి
నిబంధనలు & గోప్యతా విధానం2025 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

      ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.

    • కనెక్ట్ అయ్యి ఉండండి

      ప్రపంచవ్యాప్తంగా మెసేజ్ పంపడం మరియు కాల్ చేయడం వంటివి ఉచితంగా* చేయండి.

    • గ్రూప్‌లలో కనెక్ట్ అవ్వండి

      గ్రూప్ మెసేజింగ్ సులభతరమైంది.

    • మీ భావాలను వ్యక్తపరచండి

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మరియు మరిన్నింటితో దాన్ని చెప్పండి.

    • WhatsApp Business

      మీ కస్టమర్‌లను ఎక్కడి నుండైనా రీచ్ అవ్వండి.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • యాప్‌లు
లాగిన్ చేయండిడౌన్‌లోడ్ చేసుకోండి

గ్రూప్‌లతో కనెక్ట్ అవ్వండి, ఇంకా మరెన్నో పనులను పూర్తి చేయండి

మీ సన్నిహిత స్నేహితులతో చేసే రోజువారీ చాటింగ్‌ల నుండి మీ సహోద్యోగుల బాగోగులను కనుక్కుంటూ ఉండటం వరకు, WhatsApp గ్రూప్ మెసేజింగ్ అనేది మీ వారందరితో సన్నిహితంగా ఉండటంలో మీకు సహాయపడుతుంది. ఇది ఉచితం*గా, ప్రైవేట్‌గా అందుబాటులో ఉండడంతో పాటు సంభాషణలను సులభంగా అలాగే మరింత ఎక్కువ ఉత్పాదకంగా మార్చడానికి మీకు అవసరమైన ఫీచర్‌లను కలిగి ఉంది.

* డేటా చార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రొవైడర్‌ను సంప్రదించండి.

మీరు వివాహాన్ని ప్లాన్ చేస్తున్నా, గ్రూప్ ప్రాజెక్ట్ చేస్తున్నా లేదా ఊరికే సరదాగా మాట్లాడుకోవాలనుకున్నా, WhatsApp గ్రూప్ మెసేజింగ్ అనేది iPhone మరియు Android అంతటా అందరినీ ఒకేచోట చేర్చుతుంది.

  • జనాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లో నిరంతరాయమైన కమ్యూనికేషన్‌ను ప్రదర్శిస్తూ, వీడియో, టెక్స్ట్ మరియు వాయిస్ మెసేజ్‌లతో  మల్టీమీడియా సంభాషణను చూపుతున్న whatsapp చాట్ థ్రెడ్ స్క్రీన్‌షాట్
  • సభలు మరియు సమావేశాలను సమన్వయపరచడం కోసం యాప్‌లో ఉన్న కొలాబొరేటివ్ ఫీచర్‌లను హైలైట్ చేస్తూ, టెక్స్ట్ మెసేజ్‌లతో క్రమపద్ధతిలో సాగే సంభాషణను చూపుతున్నటువంటి ఈవెంట్ ప్లానింగ్‌కి సంబంధించిన  whatsapp గ్రూప్ చాట్ స్క్రీన్‌షాట్
  • యాప్‌లోని చాట్ థీమ్‌లను ప్రదర్శిస్తూ, రుచికరమైన ఆహారం మరియు ఇంటరాక్టివ్ పోల్ గురించి చర్చిస్తున్న whatsapp చాట్ థ్రెడ్ స్క్రీన్‌షాట్
  • మీ వ్యక్తిత్వానికి తగినట్లుగా చాట్ చేయండి

    వీడియో నోట్‌తో మీరు ఏమి చేస్తున్నారో మీ వ్యక్తులకు చూపించండి, వాయిస్ మెసేజ్‌తో వారిని పలకరించండి లేదా గ్రూప్ వీడియో కాల్‌లో అందరినీ కలపండి.

  • ప్లాన్ చేయండి, ఆపై అప్‌డేట్‌లను పొందండి

    WhatsApp గ్రూప్ మెసేజింగ్‌తో, మీరు నిర్ణయాలు తీసుకోవడానికి పోల్‌లను పంపవచ్చు, ఈవెంట్‌లను క్రియేట్ చేయవచ్చు, ప్రతిస్పందనలను ట్రాక్ చేయవచ్చు మరియు చాట్‌లోనే పెద్ద ఫైల్‌లను పంపవచ్చు.

  • ఉమ్మడి ఆసక్తులకు సంబంధించి కనెక్ట్ అవ్వండి

    మీ అభిరుచులు మరియు అభిమాన వ్యక్తుల కోసం గ్రూప్ చాట్‌లను ప్రారంభించండి, అలాగే థీమ్‌లు మరియు గ్రూప్ చిహ్నాలతో మీ చాట్‌లను అనుకూలపరుచుకోండి.


మీ గ్రూప్‌లను నిర్వహించండి

ప్రైవేట్ గ్రూప్ మెసేజింగ్ ఫీచర్‌లతో సురక్షితంగా ఉండండి

మిమ్మల్ని గ్రూప్‌కి ఎవరు యాడ్ చేయగలరు అనే దానిని మీరు నియంత్రించవచ్చు, నిర్దిష్ట సమయ వ్యవధి తర్వాత మెసేజ్‌లు కనిపించకుండా పోయేలా సెట్ చేయవచ్చు లేదా గ్రహీత ఒకసారి తెరిచిన తర్వాత చాట్ నుండి అదృశ్యమయ్యే మెసేజ్‌లను పంపవచ్చు. అంతేకాకుండా, మీకు అవాంఛిత కాల్‌లు మరియు మెసేజ్‌లు రాకుండా ఆపడానికి మీరు నిర్దిష్ట కాంటాక్ట్‌లను ఎప్పుడైనా బ్లాక్ చేయవచ్చు.

మరిన్ని వివరాలు

డివైజ్‌తో సంబంధం లేకుండా, వ్యక్తులను ఆహ్వానించండి

మీరు Android లేదా iOSలలో ఏది ఉపయోగిస్తున్నా, మీ WhatsApp గ్రూప్‌కు 1000 మంది వ్యక్తుల వరకు ఆహ్వానించండి. వ్యక్తులను యాడ్ చేయగల మరియు తీసివేయగల వ్యక్తులను అడ్మిన్‌లు ఎంచుకోవచ్చు.


మరిన్ని ఫీచర్‌లతో మీ భావాలను మరింత ఎక్కువగా తెలియజేయండి

ప్రతి సందర్భంలోనూ మీ భావాలను వ్యక్తపరచడానికి అవసరమయ్యే అన్ని ఎంపికలను ఎమోజీలు, స్టిక్కర్‌లు, వాయిస్ మెసేజ్‌లు మరియు వీడియో మెసేజ్‌లు మీకు అందిస్తాయి.

మరిన్ని వివరాలు

కమ్యూనిటీల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి

అడ్మిన్‌లు ఫీచర్‌లను ఉపయోగించడం, తమ కమ్యూనిటీని నిర్వహించడం వంటివి ఉత్తమంగా ఎలా చేయాలి అనే విషయాలను వివరించేందుకు అదనపు శిక్షణ వనరులు.

కమ్యూనిటీల శిక్షణా కేంద్రం

మరింత సహాయం కావాలా?

తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఏక్యూ) అన్నింటినీ చూడండి
Whatsappలో Android లేదా iPhone కోసం గ్రూప్ మెసేజ్ లేదా టెక్స్ట్‌ను క్రియేట్ చేయడం ఎలా?
WhatsAppలో గ్రూప్‌ను తొలగించడం ఎలా?
iPhone లేదా Androidలో గ్రూప్ మెసేజ్‌కు వ్యక్తులను నేను ఎలా ఆహ్వానించాలి?
WhatsApp గ్రూప్‌కు వ్యక్తులను యాడ్ చేయడం ఎలా?
నేను కమ్యూనిటీలకు సంబంధించిన మరిన్ని వివరాలను ఎక్కడ తెలుసుకోగలను?
నేను కమ్యూనిటీని ఎలా క్రియేట్ చేయాలి?
కమ్యూనిటీ అనౌన్స్‌మెంట్‌లు అంటే ఏమిటి?
నేను కమ్యూనిటీకి వ్యక్తులను ఎలా ఆహ్వానించాలి?
తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఏక్యూ) అన్నింటినీ చూడండి
డౌన్‌లోడ్ చేయి
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్ చేయి
మేము ఏమి చేస్తాము
ఫీచర్‌లుబ్లాగ్భద్రతబిజినెస్ కోసం
మేము ఎవరు
మా సమాచారంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండి
AndroidiPhoneMac/PCWhatsApp Web
సహాయం కావాలా?
మమ్మల్ని కాంటాక్ట్ చేయండిసహాయ కేంద్రంయాప్‌లభద్రతా సలహాలు
డౌన్‌లోడ్ చేయి

2025 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానం
సైట్‌మ్యాప్