ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.
ప్రపంచవ్యాప్తంగా మెసేజ్ పంపడం మరియు కాల్ చేయడం వంటివి ఉచితంగా* చేయండి.
గ్రూప్ మెసేజింగ్ సులభతరమైంది.
స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మరియు మరిన్నింటితో దాన్ని చెప్పండి.
మీ కస్టమర్లను ఎక్కడి నుండైనా రీచ్ అవ్వండి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తమ బిజినెస్ వృద్ధి చేసుకోవడానికి WhatsApp ను ఉపయోగిస్తూ సమాజంపై సానుకూల ప్రభావాన్ని ఎలా చూపుతున్నారో చూడండి.