కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండికనెక్ట్ అయ్యి ఉండండిగ్రూప్‌లలో కనెక్ట్ అవ్వండిమీ భావాలను వ్యక్తపరచండి వ్యాపారం కోసం WhatsApp
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • వ్యాపారం కోసం
  • డౌన్‌లోడ్ చేసుకోండి
డౌన్‌లోడ్ చేసుకోండి
నిబంధనలు & గోప్యతా విధానం2025 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

      ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.

    • కనెక్ట్ అయ్యి ఉండండి

      ప్రపంచవ్యాప్తంగా మెసేజ్ పంపడం మరియు కాల్ చేయడం వంటివి ఉచితంగా* చేయండి.

    • గ్రూప్‌లలో కనెక్ట్ అవ్వండి

      గ్రూప్ మెసేజింగ్ సులభతరమైంది.

    • మీ భావాలను వ్యక్తపరచండి

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మరియు మరిన్నింటితో దాన్ని చెప్పండి.

    • WhatsApp Business

      మీ కస్టమర్‌లను ఎక్కడి నుండైనా రీచ్ అవ్వండి.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • యాప్‌లు
లాగిన్ చేయండిడౌన్‌లోడ్ చేసుకోండి

డిజైన్ ఆధారంగా సురక్షితమైనది

మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి, మేము ప్రపంచ స్థాయి భద్రతతో కూడిన మెసేజింగ్ మరియు కాలింగ్ అనుభవాన్ని రూపొందించాము, మీకు నియంత్రణను అందించడానికి వినూత్నమైన టూల్‌లను రూపొందించాము, అలాగే మీకు అవసరమైనప్పుడు సపోర్ట్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.

whatsappలో అమ్మా ఇక్కడ నీ కోసం కొన్ని సురక్షత సంబంధ చిట్కాలు ఉన్నాయి అని చదివే టెక్స్ట్ బబుల్‌
whatsappలో సురక్షత సంబంధ చిట్కాలు గల pdf అటాచ్‌మెంట్ స్క్రీన్‌షాట్
whatsappలో సురక్షత సంబంధ చిట్కాలు గల pdf అటాచ్‌మెంట్ స్క్రీన్‌షాట్
whatsappలో సురక్షత సంబంధ చిట్కాలు గల pdf అటాచ్‌మెంట్ స్క్రీన్‌షాట్
హృదయాకారంలో చేతులు ఉంచిన ఎమోజీ, ప్రతిస్పందనలను చూపుతూ సరదాగా గడపండి, అలాగే సురక్షితంగా ఉండండి అనే టెక్స్ట్ గల whatsapp టెక్స్ట్ బబుల్
హృదయాకారంలో చేతులు ఉంచిన ఎమోజీ, ప్రతిస్పందనలను చూపుతూ సరదాగా గడపండి, అలాగే సురక్షితంగా ఉండండి అనే టెక్స్ట్ గల whatsapp టెక్స్ట్ బబుల్
హృదయాకారంలో చేతులు ఉంచిన ఎమోజీ, ప్రతిస్పందనలను చూపుతూ సరదాగా గడపండి, అలాగే సురక్షితంగా ఉండండి అనే టెక్స్ట్ గల whatsapp టెక్స్ట్ బబుల్
whatsappలో నవ్వుతూ, కళ్లలో హృదయాకారాలతో భావాలు పలికిస్తున్న ఎమోజీ
whatsappలో నవ్వుతూ, కళ్లలో హృదయాకారాలతో భావాలు పలికిస్తున్న ఎమోజీ
whatsappలో కనెక్ట్ అవ్వగలగడం తమకు సంతోషంగా ఉన్నట్లు నవ్వుతూ, చూపుతున్న తల్లీకూతుళ్లు

అంతర్నిర్మిత భద్రతా దశలు అనేవి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కనెక్ట్ కావడంపై దృష్టి పెట్టడానికి అనువుగా మీకు మనశ్శాంతి అందిస్తాయి.

డిఫాల్ట్ గోప్యత

మీ ఫోన్ నంబర్ కోసం వెతకడం లేదా మీ వ్యక్తిగత సందేశాలను చదవడం వంటివి ఎవరూ చేయలేరు.

ఆటోమేటిక్
స్పామ్ గుర్తింపు

చాలా వరకు స్పామ్ మరియు స్కామ్ ఖాతాలు మిమ్మల్ని రీచ్ కావడానికి ముందే లేదా ఎవరైనా వాటిని రిపోర్ట్ చేయడానికి ముందే, మేము వాటిని గుర్తించి, తీసివేస్తాము.

క్రియాశీల
భద్రతా హెచ్చరికలు

ఎవరైనా మీ ఖాతాను స్వాధీనం చేసుకోవడానికి జరుగుతున్న ఏవైనా అనుమానాస్పద లేదా అనధికారిక ప్రయత్నాలను మేము గుర్తించినట్లయితే, మీ గుర్తింపును ధృవీకరించవలసిందిగా మిమ్మల్ని ప్రాంప్ట్ చేస్తాము.

మీ అనుభవంపై నియంత్రణ పొందండి

హ్యాకర్‌లు మరియు స్కామర్‌లు మీ ఖాతా మరియు డేటాను దొంగిలించకుండా నిరోధించడానికి మా బహుళ స్థాయి రక్షణలతో భద్రంగా, సురక్షితంగా ఉండటంలో మీకు సహాయపడే ఈ సులభమైన దశలను చూడండి.

 whatsapp ఖాతాలను సురక్షితం చేయడానికి పిన్ సెటప్‌తో రెండు దశల వెరిఫికేషన్‌ను ప్రారంభించడానికి ఉదాహరణ

రెండు దశల వెరిఫికేషన్‌ను ప్రారంభించండి

రహస్య పిన్‌ను సెటప్ చేసుకోండి, మీ ఖాతాను ఇతరులెవరూ దొంగిలించకుండా నిరోధించడానికి దాన్ని ఎవరితోనూ పంచుకోకండి.

మరిన్ని వివరాలు
అధికారిక యాప్ ద్వారా whatsappలో వీడియో కాలింగ్ ఫీచర్ ఉదాహరణ

ఎల్లప్పుడూ అధికారిక WhatsAppని ఉపయోగించండి

WhatsAppకి సంబంధించిన నకిలీ వెర్షన్‌లను ఉపయోగించడం వలన మీ ఖాతా మరియు డేటాకు తీవ్రమైన గోప్యతాపరమైన మరియు భద్రతాపరమైన ప్రమాదాలు ఏర్పడతాయి.

మరిన్ని వివరాలు
whatsappలో మిమ్మల్ని గ్రూప్‌లకు ఎవరు జోడించగలరనే దాన్ని చూపుతున్న గ్రూప్‌ల ఫీచర్ ఉదాహరణ

మీ గ్రూప్‌లను సురక్షితంగా ఉంచుకోండి

మిమ్మల్ని గ్రూప్‌లకు ఎవరు జోడించగలరు మరియు మీ గ్రూప్‌లలో ఎవరు చేరగలరు అనే అంశాలను నియంత్రించండి, అలాగే అవసరమైనప్పుడు సభ్యులు లేదా మెసేజ్‌లను తీసివేయండి.

మరిన్ని వివరాలు
మీ గోప్యత, సురక్షతను కాపాడటానికి whatsappలో పిన్‌ను కాపీ చేయడం, ఫీచర్‌ల గురించి ఫిర్యాదు చేయడం వంటి వాటికి ఉదాహరణ

స్కామ్‌లను గుర్తించడం గురించి తెలుసుకోండి

మిమ్మల్ని మరియు మీ ప్రియమైనవారిని కాపాడుకోవడం కోసం సాధారణ స్కామ్‌లు, అలాగే మీరు తీసుకోగల చర్యల గురించి తెలుసుకోండి.

మరిన్ని వివరాలు

మేము కొత్తగా రాబోయే ప్రమాదాలను అంచనా వేసి, తదనుగుణంగా చర్యలు తీసుకుంటాము, అలాగే మీకు అవసరమైనప్పుడు మీకు సపోర్ట్ అందించే టూల్‌లను అందజేస్తాము.

సురక్షితమైన whatsapp అనుభవాన్ని కలిగి ఉండేందుకు సమస్యాత్మక కాంటాక్ట్ లేదా మెసేజ్‌ గురించి ఫిర్యాదు చేస్తున్న వినియోగదారు

సమస్యాత్మక ప్రవర్తన గురించిఫిర్యాదు చేయండి

సందేశాలు, వ్యక్తులు లేదా వ్యాపారాలను నివేదించడం అనేది WhatsAppని అందరికీ సురక్షితమైనదిగా ఉంచడంలో మాకు సహాయపడుతుంది. చింతించకండి, పంపినవారికి మేము తెలియజేయము.

మరిన్ని వివరాలు

అవాంఛిత కాంటాక్ట్‌ను బ్లాక్ చేయండి

మీరు చాట్ చేయకూడదని భావించే ఎవరైనా మీకు మెసేజ్ చేస్తున్నట్లయితే, వారిని బ్లాక్ చేయండి, ఆపై వారి నుండి ఇక మీకు మెసేజ్‌లు లేదా కాల్‌లు రాకుండా మేము చూసుకుంటాము.

మరిన్ని వివరాలు
మెసేజ్‌లు లేదా కాల్‌లను అందుకోవడం ఆపివేయడానికి whatsappలో అవాంఛిత కాంటాక్ట్‌ను బ్లాక్ చేస్తున్న వినియోగదారు ఉదాహరణ
యాక్సెస్‌ను మళ్లీ పొందడానికి సురక్షితమైన దశలతో తమ whatsapp ఖాతాను పునరుద్ధరిస్తున్న వినియోగదారు ఉదాహరణ

మీ ఖాతాను పునరుద్ధరించండి

మీరు మీ ఖాతాకు యాక్సెస్‌ను కోల్పోయినట్లయితే, మీ ఫోన్ నంబర్‌ను మళ్లీ నమోదు చేసుకోండి. గత సంభాషణలు మీ ఫోన్‌లో సురక్షితంగా ఉంటాయి, అలాగే మీ ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఎవరూ వాటిని చదవలేరు.

మరిన్ని వివరాలు

మరింత సహాయం కావాలా?

తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఏక్యూ) అన్నీ చూడండి
నేను WhatsAppలో సురక్షితంగా ఎలా ఉండాలి?
నేను WhatsAppని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలి?
నేను నా WhatsApp అకౌంట్‌ను ఎలా రక్షించుకోవాలి?
WhatsApp అసత్య సమాచారాన్ని ఎలా నిర్వహిస్తుంది?
ఎన్నికల సమయంలో WhatsApp దుర్భాషను ఎలా నిరోధిస్తుంది?
నేను WhatsAppలో ఒక వ్యాపార ఖాతాతో చాట్ చేస్తున్నట్లు నాకు ఎలా తెలుస్తుంది?
తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఏక్యూ) అన్నీ చూడండి
డౌన్‌లోడ్ చేయి
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్ చేయి
మేము ఏమి చేస్తాము
ఫీచర్‌లుబ్లాగ్భద్రతబిజినెస్ కోసం
మేము ఎవరు
మా సమాచారంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండి
AndroidiPhoneMac/PCWhatsApp Web
సహాయం కావాలా?
మమ్మల్ని కాంటాక్ట్ చేయండిసహాయ కేంద్రంయాప్‌లభద్రతా సలహాలు
డౌన్‌లోడ్ చేయి

2025 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానం
సైట్‌మ్యాప్