ప్రైవేట్ మెసేజింగ్ అనేది వ్యక్తిగత వ్యవహారం కాబట్టి మీ గోప్యతా అలాగే భద్రత అనేవి మాకు ముఖ్యం, అందుకే మేము మా యాప్‌లో సంపూర్ణ గుప్తీకరణను నిర్మించాము.
మేము మిమల్ని WhatsAppలో సురక్షితంగా ఉంచేందుకు సహాయపడే అదనపు ఫీచర్స్‌ను కూడా అభివృద్ధి చేసాము.ఖాతా సమాచారాన్ని అభ్యర్థించండి
మీ WhatsApp ఖాతా సమాచారం మరియు సెట్టింగుల నివేదికను పొందండి.
రెండు దశల వెరిఫికేషన్ ప్రారంభించండి
అదనపు రక్షణను ఆరంభించడానికి ఆరు-అంకెల పిన్‌ను సృష్టించండి.
భద్రతపై మరింత సమాచారం కోసం, ఈ సహాయ కేంద్రాన్ని సందర్శించండి.
మేము దుర్వినియోగంపై ఎలా పోరాడుతున్నమో అనే దని గురించి మరింత తెలుసుకోండి.