కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండికనెక్ట్ అయ్యి ఉండండిగ్రూప్‌లలో కనెక్ట్ అవ్వండిమీ భావాలను వ్యక్తపరచండి వ్యాపారం కోసం WhatsApp
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • వ్యాపారం కోసం
  • డౌన్‌లోడ్ చేసుకోండి
డౌన్‌లోడ్ చేసుకోండి
నిబంధనలు & గోప్యతా విధానం2025 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

      ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.

    • కనెక్ట్ అయ్యి ఉండండి

      ప్రపంచవ్యాప్తంగా మెసేజ్ పంపడం మరియు కాల్ చేయడం వంటివి ఉచితంగా* చేయండి.

    • గ్రూప్‌లలో కనెక్ట్ అవ్వండి

      గ్రూప్ మెసేజింగ్ సులభతరమైంది.

    • మీ భావాలను వ్యక్తపరచండి

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మరియు మరిన్నింటితో దాన్ని చెప్పండి.

    • WhatsApp Business

      మీ కస్టమర్‌లను ఎక్కడి నుండైనా రీచ్ అవ్వండి.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • యాప్‌లు
లాగిన్ చేయండిడౌన్‌లోడ్ చేసుకోండి

కుకీలు

ప్రభావిత 1 ఫిబ్రవరి, 2024


కుకీల పరిచయం

మీరు సందర్శించే ఒక వెబ్‌సైట్ మీ బ్రౌజర్‌ని మీ కంప్యూటర్ లేదా మొబైల్ డివైజ్‌లో నిల్వ చేయవలసిందిగా కోరే ఒక చిన్న టెక్స్ట్ ఫైల్‌ని కుకీ అంటాము‌.

మేము కుకీలను ఎలా వినియోగిస్తాము

మేము మా సేవలను అర్థం చేసుకోవడానికి, సురక్షితం చేయడానికి, నిర్వహించడానికి మరియు అందించడానికి కుకీలను ఉపయోగిస్తాము. ఉదాహరణకు, కుకీలను మేము క్రింది వాటికి ఉపయోగిస్తాము:

  • WhatsAppని వెబ్ మరియు డెస్క్‌టాప్‌ల కోసం అందించడం, వెబ్-ఆధారితమైన ఇతర సేవలను అందించడం, మీ అనుభవాలను మెరుగుపరచడం, మా సేవలు ఎలా ఉపయోగించబడుతున్నాయో అర్థం చేసుకోవడంతో పాటు వాటిని అనుకూలీకరించడం;
  • మా ప్రశ్నలు జవాబులలో ఏవి అత్యంత ప్రాచుర్యం పొందాయో అర్థం చేసుకోవడంతో పాటు మీకు మా సేవలకు సంబంధించిన సంబంధిత కంటెంట్‌ని చూపడం;
  • మీ భాషా ప్రాధాన్యతలు వంటి మీ ఎంపికలను గుర్తుంచుకోవడంతో పాటు మీ కోసం మా సేవలను అనుకూలీకరించడం; మరియు
  • జనాదరణ ఆధారంగా మా వెబ్‌సైట్‌లోని ప్రశ్నలు జవాబులను ర్యాంక్ చేయడానికి, మా వెబ్ ఆధారిత సేవల మొబైల్ వర్సెస్ డెస్క్‌టాప్ వినియోగదారులను అర్థం చేసుకోవడానికి లేదా మా వెబ్ పేజీలలోని కొన్నింటి ప్రజాదరణ మరియు ప్రభావాన్ని అర్థం చేసుకోవడం.

తిరిగి పైకి వెళ్లు

కుకీలను నియంత్రించడం ఎలా

మీ కుకీ సెట్టింగ్‌లను సవరించడానికి మీరు మీ బ్రౌజర్ లేదా డివైజ్ (సాధారణంగా "సెట్టింగ్‌లు" లేదా "ప్రాధాన్యతలు" క్రింద) అందించిన సూచనలను అనుసరించగలరు.

బ్రౌజర్ కుకీలు సెట్ చేయబడ్డాయా, లేదా అని ఎంపిక చేసుకోవడానికి మరియు వాటిని తొలగించడానికి మిమ్మల్ని అనుమతించే సెట్టింగ్‌లను మీ బ్రౌజర్ లేదా డివైజ్ అందించవచ్చు. ఈ నియంత్రణలు బ్రౌజర్‌ను బట్టి మారుతూ ఉండడంతో పాటు వాటి తయారీదారులు వారు అందుబాటులో ఉంచే సెట్టింగ్‌లను మరియు వాటి పనితీరుని రెండింటినీ ఏ సమయంలోనైనా మార్చవచ్చు. జనాదరణ పొందిన బ్రౌజర్‌లు అందించే నియంత్రణలకు సంబంధించిన అదనపు సమాచారాన్ని దిగువ లింక్‌లలో కనుగొనవచ్చు. మీరు బ్రౌజర్ కుకీలను నిలిపివేసినట్లయితే, WhatsApp ఉత్పత్తులలోని కొన్ని భాగాలు సరిగ్గా పని చేయకపోవచ్చు.

  • Google Chrome
  • Internet Explorer
  • Firefox
  • Safari
  • Safari Mobile
  • Opera

https://www.whatsapp.com వెబ్‌సైట్ ప్రత్యేకించి ఫస్ట్-పార్టీ కుకీలను ఉపయోగిస్తుంది.

తిరిగి పైకి వెళ్లు

డౌన్‌లోడ్ చేయి
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్ చేయి
మేము ఏమి చేస్తాము
ఫీచర్‌లుబ్లాగ్భద్రతబిజినెస్ కోసం
మేము ఎవరు
మా సమాచారంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండి
AndroidiPhoneMac/PCWhatsApp Web
సహాయం కావాలా?
మమ్మల్ని కాంటాక్ట్ చేయండిసహాయ కేంద్రంయాప్‌లభద్రతా సలహాలు
డౌన్‌లోడ్ చేయి

2025 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానం
సైట్‌మ్యాప్