కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండికనెక్ట్ అయ్యి ఉండండికమ్యూనిటీని రూపొందించండిమిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోండిబిజినెస్ కోసం WhatsApp
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • డౌన్‌లోడ్ చేయి
డౌన్‌లోడ్ చేయి
నిబంధనలు & గోప్యతా విధానం2023 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

      ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.

    • కనెక్ట్ అయ్యి ఉండండి

      ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా* మెసేజ్ పంపండి మరియు కాల్ చేయండి.

    • కమ్యూనిటీని రూపొందించండి

      గ్రూప్ సంభాషణలు సులభతరం చేయబడ్డాయి.

    • మీ భావాలు వ్యక్తపరచండి

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మరియు మరిన్నింటితో దాన్ని చెప్పండి.

    • WhatsApp Business

      మీ కస్టమర్‌లను ఎక్కడి నుండైనా రీచ్ అవ్వండి.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • WhatsApp Web
  • డౌన్‌లోడ్ చేయి
డౌన్‌లోడ్ చేయి

WhatsAppలో చేరండి

ప్రపంచంలో ఎవరితోనైనా మాట్లాడేందుకు WhatsApp ఒక వేగవంతమైన, సరళమైన మరియు విశ్వసనీయమైన మార్గం. 180 కన్నా ఎక్కువ దేశాల్లో 200 కోట్ల మందికి పైగా ప్రజలు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఎప్పుడైనా ఎక్కడైనా సన్నిహితంగా ఉండేందుకు WhatsAppను ఉపయోగిస్తున్నారు. WhatsApp ఉచితంగా లభించడం మాత్రమే కాకుండా, పలు మొబైల్ పరికరాల్లో మరియు తక్కువ కనెక్టివిటీ ఉండే ప్రదేశాల్లో కూడా అందుబాటులో ఉంటుంది – తద్వారా మీరు ఎక్కడ ఉన్నా, ఇది మీకు అందుబాటులో ఉంటుంది, విశ్వసనీయమైనది. మీకు ఇష్టమైన క్షణాలను షేర్ చేసేందుకు, ముఖ్యమైన సమాచారాన్ని పంపేందుకు లేదా ఒక స్నేహితునితో సరదాగా మాట్లాడేందుకు ఇది ఒక సరళమైన మరియు సురక్షితమైన మార్గం. ప్రపంచంలో వ్యక్తులు ఎక్కడెక్కడో ఉన్నా కూడా వారందరూ కనెక్ట్ అయ్యేలా, షేర్ చేసుకునేలా WhatsApp సహాయపడుతుంది.

Software Engineering

  • Engineer - WhatsApp Customer Operations

  • WhatsApp

  • Business Messaging Specialist

  • Monetization and Privacy Product Marketing Manager

  • Advertising Technology

  • UX Research Manager, WhatsApp Monetization

  • Legal, Finance, Facilities & Admin

  • Chief Compliance Officer and Associate General Counsel, WhatsApp, Security Legal

  • Sales & Marketing

  • Specialist - Business Messaging

  • Data & Analytics

  • VP Data Science & Research

  • Communications & Public Policy

  • Public Policy Manager, WhatsApp


  • WhatsApp తన సంస్థలోని ఉద్యోగ అవకాశాలలో సమానత్వాన్ని అమలు చేస్తూ, వివక్షకు గురైన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తోందని సగర్వంగా ప్రకటిస్తున్నాము. జాతి, మతం, రంగు, జాతీయ మూలం, లింగం (ప్రెగ్నెన్సీ, పిల్లల పుట్టుక, పునరుత్పత్తి ఆరోగ్య నిర్ణయాలు లేదా సంబంధిత ఆరోగ్య సమస్యలతో సహా), లైంగిక ధోరణి, జెండర్ గుర్తింపు, జెండర్ ఎక్స్‌ప్రెషన్, వయస్సు, ఆర్మీ వెటరన్ స్టేటస్, దివ్యాంగులయిన వ్యక్తి స్టేటస్, జన్యు సంబంధ సమాచారం, రాజకీయ దృక్పథాలు లేదా కార్యకలాపాలు, లేదా చట్టపరంగా సంరక్షించబడే ఇతర ప్రత్యేక లక్షణాల ఆధారంగా మేము ఎటువంటి వివక్షనూ చూపము. ఉద్యోగ అవకాశాలలో మేము అమలు చేసే సమానత్వాన్ని ప్రకటించే మా నోటీసును మీరు ఇక్కడ చూడవచ్చు. వర్తించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, స్థానిక చట్టాలకు అనుగుణంగా, నేర చరిత్ర గల వ్యక్తులెవరైనా మాకు కావాల్సిన అర్హతలను కలిగి ఉన్నట్లయితే వారిని కూడా మేము పరిగణిస్తాము. చట్టం అనుమతించిన మేరకు, అలాగే చట్టపరమైన ఆవశ్యకతలకు అనుగుణంగా Facebook యొక్క అలాగే దాని ఉద్యోగుల యొక్క సురక్షతను, భద్రతను కాపాడేందుకు మీరు సమర్పించే సమాచారాన్ని మేము ఉపయోగించవచ్చు. Facebook యొక్క వేతనాలలో పారదర్శకత అనే విధానాన్ని మరియు ఉద్యోగ అవకాశాలలో సమానత్వం అనేది ఒక చట్టం అనే నోటీసును వాటి సంబంధిత లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా మీరు చూడవచ్చు. అంతే కాక, కొన్ని లొకేషన్లలో వర్తించే చట్టపరమైన ఆవశ్యకతలకు అనుగుణంగా ఇ-వెరిఫై ప్రోగ్రామ్‌లో కూడా WhatsApp పాల్గొంటుంది.

    మా ఎంపిక ప్రక్రియలో పాల్గొనే దివ్యాంగులైన అభ్యర్థులకు సహేతుకమైన స్థాయిలో సౌకర్యాలను అందించడానికి WhatsApp కట్టుబడి ఉంది. ఏదైనా అంగవైకల్యం వల్ల మీకు ఏమైనా సహాయం లేదా అదనపు సౌకర్యాల అవసరం ఉంటే, దయచేసి accommodations-ext@fb.com ఈమెయిల్ అడ్రస్ వద్ద మాకు తెలియజేయండి.

    డౌన్‌లోడ్ చేయి
    WhatsApp ప్రధాన లోగో
    WhatsApp ప్రధాన లోగో
    డౌన్‌లోడ్ చేయి
    మేము ఏమి చేస్తాముఫీచర్‌లుబ్లాగ్భద్రతబిజినెస్ కోసం
    మేము ఎవరుమా సమాచారంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
    WhatsAppని ఉపయోగించండిAndroidiPhoneMac/PCWhatsApp Web
    సహాయం కావాలా?మమ్మల్ని కాంటాక్ట్ చేయండిసహాయ కేంద్రండౌన్‌లోడ్ చేయిభద్రతా సలహాలు
    డౌన్‌లోడ్ చేయి

    2023 © WhatsApp LLC

    నిబంధనలు & గోప్యతా విధానం