టెక్స్ట్

సాధారణ, నమ్మకమైన మెసేజింగ్

మీ స్నేహితులు మరియు కుటుంబానికి సందేశం పంపడం ఉచితం*. WhatsApp సందేశాలను పంపడానికి మీ ఫోన్ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ ని ఉపయోగిస్తుంది కాబట్టి మీరు SMS ఫీజు నివారించవచ్చు.
* డేటా ఛార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రొవైడర్ను సంప్రదించండి.

గుంపు చాట్

టచ్ లొ ఉండడానికి గుంపులు

మీ కుటుంబం లేదా సహోద్యోగులతో వంటి మీకు కావలసిన వ్యక్తులతో ఇప్పుడు గుంపుల ద్వారా సన్నిహితంగా ఉండండి. సమూహం సంభషనలద్వార, మీరు ఒకేసారి గరిష్టంగా 256 మంది కి సందేశాలు, ఫోటోలు మరియు వీడియోలను పంచుకోవచ్చు. మీరు మీ గుంపుకు మీకు నచ్చిన పేరు పెట్టుకొవచ్చు , నిశబ్దం చేయవచ్చు, ప్రకటనలను అనుకూలీకరించవచ్చు, మరియు మరింత చేయవచ్చు.
స్నేహితులు
కుటుంబం
వారాంతము

వెబ్ మరియు డెస్క్టాప్ లో WhatsApp

సంభాషణను కొనసాగించడం

వెబ్ మరియు డెస్క్టాప్ లో WhatsApp తో, మీరు వేగంగా మీ అన్ని చాట్ మీ కంప్యూటర్ లొ సమకాలీకరించవచ్చు, దీనివల్ల మీకు బాగా సౌకర్యవంతంగా ఉండే పరికరంలో మీరు చాట్ చేయవచ్చు. డౌన్లోడ్ డెస్క్టాప్ అనువర్తనం లేదా web.whatsapp.com సందర్శించండి ప్రారంభించడానికి.

WhatsApp వాయిస్ మరియు వీడియో కాల్స్

ఉచితంగా మాట్లాడు

ఇప్పుడు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఉచితంగా మాట్లాడండి* వారు మరొక దేశంలో ఉన్నాము కూడా. WhatsApp కాలింగ్ మీ ఫోన్ యొక్క మీ సెల్ ప్లాన్ యొక్క వాయిస్ నిమిషాలకి బదులుగా, మీ ఇంటర్నెట్ కనెక్షన్ ని ఉపయోగిస్తుంది, కాబట్టి మీరు ఖరీదైన కాలింగ్ ఛార్జీల గురించి ఆందోళన చెందనవసరం లేదు. WhatsApp వాయిస్ మరియు వీడియో కాల్స్ కి మెయిన్ బ్యాలెన్స్ కి బదులుగా ఇంటర్నెట్ బ్యాలెన్స్ ని ఉపయోగిస్తుంది. ఇకపై కాలింగ్ రేట్ల గురించి చింతించనవసరం లేదు.
* డేటా ఛార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రొవైడర్ను సంప్రదించండి.

ఎండ్- టు-ఎండ్ ఎన్క్రిప్షన్

డిఫాల్ట్ భద్రత

మీ అత్యంత వ్యక్తిగత క్షణాలు కొన్ని WhatsApp లొ పంచుకుంటారు, వాటిని సురక్షితంగా ఉంచటానికి మేము మా అనువర్తనం యొక్క తాజా వెర్షన్లు లోకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ నిర్మించాము. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల, మీ సందేశాలు మరియు కాల్స్ మీకు మరియు మీ కుటుంబం లెదా మిత్రులకు మాత్రమె వాటిని చదవటానికి లెదా వినడానికి సాధ్యమవుతుంది, WhatsApp కుడా వాటిని చదవలేదు వినలేదు.

ఫోటోలు మరియు వీడియోలు

మీ మధుర క్షణాలను పంచుకొండి

తక్షణమే WhatsApp ఫోటోలు మరియు వీడియోలను పంపండి. మీకు అత్యంత ముఖ్యమైన సంఘటనలను మీ ఫోన్ కెమెరా లొ బంధించండి. WhatsApp తో, ఫోటోలు మరియు వీడియోలు మీ కనెక్షన్ నెమ్మదిగా ఉన్నప్పుడు కూడా త్వరగా పంపండి.

వాయిస్ సందేశాలు

మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నరొ చెప్పండి

కొన్నిసార్లు, మీ స్వరము అన్ని చెప్పేస్తుంది. ఇప్పుడు మీరు కెవలం ఒక బటన్ నొక్కడం ద్వార వాయిస్ మెసేజ్ రికార్డు చేయవచ్చు, శీఘ్ర హలో లేదా సుదీర్ఘ సంభాషణ కోసం ఇది సమగ్రమైన పరిష్కారం.

పత్రాలు

డాక్యుమెంట్ షేరింగ్ ఇంక చాలా సులభం

ఇమెయిల్ లేదా ఫైల్ షేరింగ్ అనువర్తనాలు లేకుండా పిడిఎఫ్, పత్రాలు, స్ప్రెడ్షీట్లు, స్లయిడ్ మరియు మరింత పంపండి. మీరు 100 MB వరకు పంపవచ్చు, కాబట్టి మీరు ఎవరు మీరు పైగా అవసరమైన పొందుటకు సులభం. మీరు ఇప్పుడు ఏవరికైనా ఏదైనా పంపడం చాలా సులభం