కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
  • యాప్‌లు
    • కాలింగ్మెసేజింగ్గ్రూప్‌లుస్టేటస్ఛానల్‌లుMeta AIభద్రత
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
డౌన్‌లోడ్ చేసుకోండి
నిబంధనలు & గోప్యతా విధానం2025 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • కాలింగ్

      వాయిస్ మరియు వీడియోతో కనెక్ట్ అయ్యి ఉండండి.

    • మెసేజింగ్

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మొదలైనవాటితో మీరు అనుకున్నది చెప్పండి.

    • గ్రూప్‌లు

      మీరు గ్రూప్‌లలో కనెక్ట్ కావడానికి అవసరమయ్యే మెసేజింగ్ ఫీచర్‌లు.

    • ఛానల్‌లు

      మీరు శ్రద్ధ వహించే అంశాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండండి.

    • Meta AI

      WhatsAppలో భద్రత మరియు గోప్యతతో ఏ విషయంలోనైనా సహాయం పొందండి.

    • స్టేటస్

      ఫోటోలు, వీడియోలు మరియు వాయిస్ నోట్‌లతో మీ రోజువారీ కార్యక్రమాలను షేర్ చేయండి.

    • భద్రత

      సురక్షితంగా ఉండటంలో మీకు సహాయపడే రక్షణ వలయాలు.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • యాప్‌లు
లాగిన్ చేయండిడౌన్‌లోడ్ చేసుకోండి

మీరు అక్కడే ఉన్నట్లు అనుభూతి చెందండి

ప్రపంచవ్యాప్తంగా iOS మరియు Android డివైజ్‌లు అంతటా అందుబాటులో ఉన్న ఉచిత*, విశ్వసనీయమైన వాయిస్ మరియు వీడియో కాలింగ్ సదుపాయాలతో మీకు ముఖ్యమైన వ్యక్తులకు దగ్గరగా ఉండండి.

Download

* డేటా చార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రొవైడర్‌ను సంప్రదించండి.

WhatsApp కాలింగ్ ఫీచర్‌తో అందరూ కలిసి మరెన్నో చేయండి

స్క్రీన్ షేరింగ్, కాల్ షెడ్యూలింగ్ మరియు కాల్ లింక్‌లతో,
నిజ సమయంలో కనెక్ట్ కావడం, సహకారం అందించుకోవడం అనేవి మునుపటి కంటే చాలా సులభం.

స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవుతున్న WhatsAppలోని కుటుంబ సభ్యుల గ్రూప్ చాటింగ్ యొక్క స్క్రీన్‌షాట్‌లు

మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు కాల్ చేయండి

వాయిస్ కాల్ ద్వారా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను కలుసుకోండి లేదా వ్యక్తిగత మరియు గ్రూప్ వీడియో కాల్‌లతో ముఖాముఖి మాట్లాడండి—ఈ కాల్‌లు ఎల్లప్పుడూ ఉచితం* మరియు అపరిమితం.

*మీరు WiFi లేదా డేటా ప్యాకేజీని ఉపయోగించి కాల్ చేసినప్పుడు

  • జ్ఞాపకాలను అందరూ కలిసి ఆస్వాదించడం కోసం స్క్రీన్‌లను షేర్ చేయండి

    వీడియో కాల్‌లు మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్‌ను షేర్ చేయడం ద్వారా స్క్రీన్‌పై కలిసి ప్లాన్ చేయండి, సృజనాత్మకంగా ఉండండి.

  • కాల్‌లను షెడ్యూల్ చేయండి, అప్పుడు ప్రతి ఒక్కరూ చేరగలుగుతారు

    ప్రతి ఒక్కరి షెడ్యూల్‌లకు అనుకూలంగా ఉండే సమావేశ సమయాన్ని సెటప్ చేయడానికి ఈవెంట్‌ను క్రియేట్ చేయండి—అప్పుడూ ఎవరూ మిస్ అవ్వరు.

  • కాల్ లింక్‌లతో కనెక్ట్ కావడాన్ని సులభతరం చేయండి

    ఎవరికైనా సరే కాల్ లింక్‌ను పంపడం ద్వారా మీ కాల్‌లో చేరేందుకు వారిని WhatsAppలో ఆహ్వానించండి.


WhatsAppలో వాయిస్ చాటింగ్

అన్ని పరిమాణాలలోని గ్రూప్‌ల కోసం ఆడియో హ్యాంగ్అవుట్‌లు. ఉత్కంఠతో కూడిన ఫుట్‌బాల్ గేమ్, హోంవర్క్ ప్రాబ్లమ్‌తో సతమతమవడం లేదా ఏదైనా ముఖ్యమైన విషయాన్ని షేర్ చేయడం వంటి విషయం ఏదైనా సరే, కొన్నిసార్లు మీ గ్రూప్ చాటింగ్‌లో అందుబాటులో ఉన్న ఎవరితోనైనా మాట్లాడితే సరిపోతుంది.

మరింత సహాయం కావాలా?

తరచుగా అడిగే ప్రశ్నలు అన్నీ చూడండి
తరచుగా అడిగే ప్రశ్నలు అన్నీ చూడండి
  • వాయిస్ కాలింగ్ సదుపాయం ద్వారా మీ కాంటాక్ట్‌లు వేరొక దేశంలో ఉన్నప్పటికీ కూడా మీరు WhatsAppని ఉపయోగించి వారికి ఉచితంగా కాల్ చేయవచ్చు. వాయిస్ కాలింగ్ ఫీచర్ అనేది మీ మొబైల్ ప్లాన్ ప్రకారం అందించబడిన నిమిషాలను కాకుండా మీ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్‌ని ఉపయోగిస్తుంది. డేటా చార్జీలు వర్తించవచ్చు. కాల్‌ను ప్రారంభించాలంటే మీరు కాల్ చేయాలనుకునే గ్రూప్ చాటింగ్‌ను తెరిచి, ఆపై మీ కాల్‌ను ప్రారంభించడానికి ఫోన్ చిహ్నంపై క్లిక్ చేయండి. మీరు కాల్‌లు ట్యాబ్ నుండి మీ ప్రస్తుత గ్రూప్ చాటింగ్‌ల వెలుపల ఉండే కాంటాక్ట్‌లను కూడా ఎంచుకోవచ్చు.

    మరిన్ని వివరాలు
  • వీడియో కాలింగ్ సదుపాయం ద్వారా మీరు WhatsAppని ఉపయోగించి మీ కాంటాక్ట్‌లకు వీడియో కాల్ చేయవచ్చు. కాల్‌ను ప్రారంభించాలంటే మీరు కాల్ చేయాలనుకునే గ్రూప్ చాటింగ్‌ను తెరిచి, ఆపై మీ కాల్‌ను ప్రారంభించడానికి వీడియో చిహ్నంపై క్లిక్ చేయండి. మీరు కాల్‌లు ట్యాబ్ నుండి మీ ప్రస్తుత గ్రూప్ చాటింగ్‌ల వెలుపల ఉండే కాంటాక్ట్‌లను కూడా ఎంచుకోవచ్చు.

    మరిన్ని వివరాలు
  • స్క్రీన్ షేరింగ్ సదుపాయం ద్వారా వ్యక్తులు నిజ సమయంలో తమ స్క్రీన్‌పై కనిపించే దాన్ని షేర్ చేయవచ్చు. మీ స్క్రీన్‌ను షేర్ చేయాలంటే మీరు తప్పనిసరిగా వీడియో కాల్‌లో ఉండాలి. వీడియో నియంత్రణలలో మరిన్ని ఆప్షన్‌లు (మూడు నిలువు చుక్కలు) ట్యాప్ చేసి, ఆపై స్క్రీన్‌ను షేర్ చేయి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. మీరు WhatsAppతో రికార్డింగ్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలియజేస్తూ మీ ఫోన్ ఒక ప్రాంప్ట్‌ను చూపుతుంది.

    మరిన్ని వివరాలు
  • సమావేశాలను నిర్వహించడం, అలాగే కనెక్ట్ అయి ఉండటంలో సహాయంగా మీరు వ్యక్తిగత మరియు గ్రూప్ చాటింగ్‌లలో ఈవెంట్‌లను క్రియేట్ చేయగలరు. ఈవెంట్‌లలో ఉపయోగకరమైన సమాచారం ఉంటుంది, ఆ సమాచారాన్ని వ్యక్తులు సులభంగా యాక్సెస్ చేయగలరు. ఈవెంట్‌ను క్రియేట్ చేయడానికి, మీ వ్యక్తిగత లేదా గ్రూప్ చాటింగ్‌ను తెరిచి, యాడ్ చేయి (ప్లస్ చిహ్నం) > ఈవెంట్ క్లిక్ చేయండి.

    మరిన్ని వివరాలు
  • లింక్ చేసిన డివైజ్‌లు అనేవి మీ డివైజ్‌లలో దేని నుండైనా WhatsAppని యాక్సెస్ చేయడానికి ఒక విశ్వసనీయమైన, సురక్షితమైన మార్గాన్ని అందిస్తాయి. మీరు మీ ప్రధాన ఫోన్ నంబర్‌కు ఒకేసారి గరిష్టంగా నాలుగు డివైజ్‌లను లింక్ చేయడం ద్వారా కనెక్ట్ అయి ఉండవచ్చు. మీ WhatsApp ఖాతాను రిజిస్టర్ చేయడానికి, అలాగే కొత్త డివైజ్‌లను లింక్ చేయడానికి మీకు ఇప్పటికీ మీ ప్రధాన ఫోన్ నంబర్ అవసరం.

    మరిన్ని వివరాలు
డౌన్‌లోడ్ చేయి
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్ చేయి
మేము ఏమి చేస్తాము
ఫీచర్‌లుబ్లాగ్భద్రతబిజినెస్ కోసం
మేము ఎవరు
మా సమాచారంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండి
AndroidiPhoneMac/PCWhatsApp Web
సహాయం కావాలా?
మమ్మల్ని కాంటాక్ట్ చేయండిసహాయ కేంద్రంయాప్‌లభద్రతా సలహాలు
డౌన్‌లోడ్ చేయి

2025 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానంసైట్‌మ్యాప్