కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండికనెక్ట్ అయ్యి ఉండండికమ్యూనిటీని రూపొందించండిమీ భావాలు వ్యక్తపరచండిబిజినెస్ కోసం WhatsApp
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
డౌన్‌లోడ్ చేయి
సేవా నిబంధనలు2023 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

      ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.

    • కనెక్ట్ అయ్యి ఉండండి

      ప్రపంచవ్యాప్తంగా మీ కస్టమర్‌లను రీచ్ అవ్వండి.

    • కమ్యూనిటీని రూపొందించండి

      గ్రూప్ సంభాషణలు సులభతరం చేయబడ్డాయి.

    • మీ భావాలు వ్యక్తపరచండి

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మరియు మరిన్నింటితో దాన్ని చెప్పండి.

    • WhatsApp Business

      మీ కస్టమర్‌లను ఎక్కడి నుండైనా రీచ్ అవ్వండి.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
WhatsApp Webడౌన్‌లోడ్

Contact WhatsApp

గోప్యతా విధానం ప్రశ్నలు

WhatsApp వినియోగదారునిగా, మీరు మీ సమాచారాన్ని మా యాప్‌లోని "అకౌంట్ సమాచారాన్ని అభ్యర్థించండి" ఫీచర్‌ను ఉపయోగించి Android, iPhone, ఇంకా KaiOSలో యాక్సెస్ చేయవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు మా యాప్‌-లోని అకౌంట్ సమాచారాన్ని అభ్యర్ధించండి ఫీచర్ ఉపయోగించినప్పుడు, మేము మీ సమాచారాన్ని HTML మరియు JSON ఫైల్స్ కలిగిన ZIP ఫైల్‌లో అందిస్తాము.
ఆ నివేదికలో మీ మెసేజ్‌లు చేర్చబడవని దయచేసి గమనించండి. దానికి బదులుగా మీ చాట్ హిస్టరీని ఎగుమతి చేయాలనుకుంటే, అలా చేయడం ఎలాగో సహాయ కేంద్రంలో మీరు తెలుసుకోవచ్చు.
WhatsApp వినియోగదారునిగా, మీ WhatsApp అకౌంట్‌ను ఏ సమయంలోనైనా మా యాప్‌లోని నా అకౌంట్‌ను తొలగించండి ఫీచర్‌ను ఉపయోగించి మీరు తొలగించుకోవచ్చు. Android, iPhone, మరియు KaiOSలలో మీ అకౌంట్‌ను ఎలా తొలగించవచ్చో తెలుసుకోండి. మీరు మీ WhatsApp అకౌంట్‌ను తొలగిస్తే ఏమవుతుందనే దాని గురించి మరింత తెలుసుకోవడం కోసం, దయచేసి మా గోప్యతా విధానంలోని మీ సమాచారాన్ని నిర్వహించడం విభాగాన్ని సందర్శించండి.
మా సేవలను మీరు ఇన్‌స్టాల్ చేసిన, యాక్సెస్ చేసిన లేదా ఉపయోగించిన సమయాలతో సహా మా సేవలను నిర్వహించడం, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం, అనుకూలీకరించడం, మద్దతు అందించడం మరియు మార్కెట్ చేయడం కోసం WhatsApp తప్పనిసరిగా కొంత సమాచారం స్వీకరించాలి లేదా సేకరించాలి.
మేము ఏ రకమైన సమాచారం సేకరిస్తామనేది మీరు మా ప్రోడక్ట్‌లను ఎలా వినియోగిస్తున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మా సేవలు అందించడానికి మాకు నిర్దిష్ట సమాచారం అవసరం. ఇది లేకపోతే మా సేవలను మీకు అందించలేము. మేము సేకరించే సమాచారంలో, మీరు అందించే సమాచారం, ఆటోమేటిక్‌గా సేకరించబడే సమాచారం, మూడవ పక్ష సమాచారం ఉంటాయి.
WhatsApp సేకరించే సమాచారం గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
మా సేవల నిర్వహణ, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం, అనుకూలీకరించడం, మద్దతు ఇవ్వడం మరియు మార్కెట్ చేయడం కోసం మా వద్ద ఉన్న సమాచారాన్ని (మీరు చేసే ఎంపికలు మరియు వర్తించే చట్టానికి లోబడి) మేము ఉపయోగిస్తాము.
మీ సమాచారాన్ని WhatsApp ఎలా ఉపయోగిస్తుందనే దాని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
మీరు, మా సేవలను ఉపయోగిస్తూ వాటి ద్వారా కమ్యూనికేట్ చేస్తూ మీ సమాచారాన్ని షేర్ చేసినప్పుడు, మా సేవలను నిర్వహించడం, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం, అనుకూలీకరించడం, మద్దతు అందించడం మరియు మార్కెట్ చేయడంలో మాకు సహాయంగా ఉంటాయని మేము మీ సమాచారాన్ని షేర్ చేస్తాము.
సమాచారం ఎలా షేర్ చేయబడుతుందనే దాని గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
మీ ఫోన్ పోయినా, దొంగిలించబడినా, ఈ ఆర్టికల్‌ను చదవండి.
మీ అకౌంట్ దొంగిలించబడిందని మీరు భావిస్తే, ఈ ఆర్టికల్‌ను చదవండి.
మీ అకౌంట్ నిషేధించబడితే, ఈ ఆర్టికల్‌ను చదవండి.
మీకేమైనా ఇతర ప్రశ్నలు, ఆందోళనలు ఉంటే, దయచేసి మా సహాయ కేంద్రంను సంప్రదించండి.
మీ ప్రశ్న ఎగువ ఐటెమ్‌లలో దేనికీ సంబంధించినది కాకపోతే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
మా సేవలు అందించడానికి మేము ప్రాసెస్ చేసే సమాచారంతో సహా, మా డేటా పద్ధతులు వివరించడంలో మా గోప్యతా విధానం సహాయపడుతుంది.
మీరు మా గోప్యతా విధానాన్ని చదవాలనుకుంటే, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

మీరు మీ వివరాలు ఎంటర్ చేసి అభ్యర్థనను సబ్‌మిట్ చేసినప్పుడు, మేము మిమ్మల్ని సంప్రదించి సహాయపడతాము.

డౌన్‌లోడ్
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగోడౌన్‌లోడ్
మేము ఏమి చేస్తాముఫీచర్‌లుబ్లాగ్స్టోరీలుబిజినెస్ కోసం
మేము ఎవరుమా గురించిన సమాచారంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండిAndroidiPhoneMac/PCWhatsapp Web
సహాయం కావాలా?మమ్మల్ని సంప్రదించండిసహాయ కేంద్రంకరోనావైరస్
డౌన్‌లోడ్

2023 © WhatsApp LLC

సేవా నిబంధనలు