మా బిజినెస్ సర్వీస్‌లను మీరు ఎప్పుడు ఇన్‌స్టాల్ చేయాలి, యాక్సెస్ చేయాలి, లేదా ఉపయోగించాలనే వాటితో సహా, మా సర్వీస్‌లను నిర్వహించడం, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం, అనుకూలీకరించడం, సపోర్ట్ చేయడం, మార్కెట్ చేయడం కోసం WhatsApp తప్పనిసరిగా కొంత సమాచారాన్ని స్వీకరించాలి లేదా సేకరించాలి.
మేము స్వీకరించే, సేకరించే సమాచార రకాలు మీరు మా బిజినెస్ సర్వీస్‌లను ఎలా ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటాయి. మా బిజినెస్ సర్వీస్‌లను అందించడానికి మాకు నిర్దిష్ట సమాచారం అవసరం. ఈ సమాచారం లేకపోతే మేము మీకు బిజినెస్ సర్వీస్‌లను అందించలేము. మేము సేకరించే సమాచారంలో, మీరు అందించే సమాచారం, ఆటోమేటిక్‌గా సేకరించబడే సమాచారం, మూడవ పక్ష సమాచారం ఉంటాయి.
మా బిజినెస్ సర్వీస్‌లను నిర్వహించడం, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం, అనుకూలీకరించడం, సపోర్ట్ చేయడం, మార్కెట్ చేయడం కోసం మా వద్ద ఉన్న సమాచారాన్ని (మీరు చేసే ఎంపికలు, వర్తించే చట్టానికి లోబడి) మేము ఉపయోగిస్తాము.
మీరు మా బిజినెస్ సర్వీస్‌లను ఉపయోగిస్తూ, వాటి ద్వారా కమ్యూనికేట్ చేస్తూ మీ సమాచారాన్ని షేర్ చేసినప్పుడు, మా బిజినెస్ సర్వీస్‌ల నిర్వహణకు, వాటిని నిర్వహించడం, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం, అనుకూలీకరించడం, సపోర్ట్ చేయడం, మార్కెట్ చేయడంలో మాకు సహాయపడటానికి మేము మీ సమాచారాన్ని షేర్ చేస్తాము.
మేము సేకరించే సమాచారం గురించి, దానిని ఎలా ఉపయోగిస్తాము, షేర్ చేస్తాము అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి
WhatsApp Business యాప్ గోప్యతా విధానాన్ని చదవండి.