WhatsApp సంప్రదించండి

WhatsApp Messenger సహాయ కేంద్రం

మీకు మరింత మెరుగైన సహాయం కావాలంటే, మీ ఫోన్‌లో WhatsApp > సెట్టింగ్‌లు > సహాయం > మమ్మల్ని సంప్రదించండి ఎంచుకోవడం ద్వారా మమ్మల్ని సంప్రదించండి. ఇంకేదైనా అదనపు సమాచారం కోసం, మా తరచూ అడిగే ప్రశ్నలు కూడా చూడవచ్చు.

పైనున్న ఎంపికల్లో ఒకదాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు WhatsAppని ఏ విధంగా ఉపయోగిస్తున్నది మాకు తెలియజేయండి. ఆపై, ప్రదర్శితమయ్యే ఇమెయిల్‌పై నొక్కడం ద్వారా మమ్మల్ని సంప్రదించండి.