మీకు మరింతగా సహాయపడేందుకు, మీ ఫోన్లో WhatsApp > సెట్టింగ్లు > సహాయం > మమ్మల్ని సంప్రదించండి ఎంచుకోవడం ద్వారా మమ్మల్ని సంప్రదించండి. అదనపు సమాచారం కోసం, మీరు మా సహాయ కేంద్రంను కూడా సందర్శించవచ్చు.
మీరు WhatsAppను ఎలా ఉపయోగిస్తారనే దాని గురించి అవసరమైన సమాచారాన్ని దిగువున అందించడం ద్వారా మాకు తెలియచేయండి. ఆ తర్వాత, మమ్మల్ని సంప్రదించడానికి "ప్రశ్నను పంపండి"ని ట్యాప్ లేదా క్లిక్ చేయండి.