WhatsApp Messengerకు సంబంధించిన అన్ని ప్రశ్నల కోసం, మమ్మల్ని సంప్రదించండి
WhatsApp Business యాప్‌కు సంబంధించిన అన్ని ప్రశ్నల కోసం,
smb_web@support.whatsapp.com
యాక్సెసిబిలిటీ సంబంధిత సమస్యలను నివేదించడానికి లేదా సూచనలను షేర్ చేయడానికి,
స్క్రీన్ రీడర్‌లు మరియు సహాయక సాంకేతికత విషయంలో మద్దతు లేదా WhatsApp ఉత్పత్తుల గురించి యాక్సెసిబిలిటీ అభిప్రాయంతో సహా వైకల్యం ఉన్న వినియోగదారుల నుంచి అన్ని విచారణల కోసం మమ్మల్ని సంప్రదించండి: accessibility@support.whatsapp.com
ముఖ్యమైన విషయం: అభ్యర్థన యాక్సెసిబిలిటీకి సంబంధించినది కాకుంటే లేదా నిర్దిష్టంగా ఖాతా పునరుద్ధరణకు సంబంధించినది అయితే లేదా మీరు మీ WhatsApp ఖాతాకు సైన్ ఇన్ చేయలేకుంటే, ఖాతా సహాయం విభాగాన్ని సంప్రదించండి
పెద్ద ఎంటర్‌ప్రైజ్‌ల కోసం మా వ్యాపార సొల్యూషన్‌లను పరీక్షించడం పట్ల మీకు ఆసక్తి ఉన్నట్లయితే, మీరు ఈ సర్వేని పూరించవచ్చు
మా గోప్యతా విధానానికి సంబంధించిన అన్ని ప్రశ్నల కోసం, మమ్మల్ని సంప్రదించండి
WhatsApp LLC
1601 విల్లో రోడ్
మెన్లో పార్క్, కాలిఫోర్నియా 94025
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
WhatsApp LLC అనేది Delaware లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ — ఫైల్ #5482270