https://chaayabooks.com/
ఛాయ - తెలుగు పుస్తకాల వేదిక. ఛాయ గత ఏ డేళ్లుగా తెలుగునాట తన విభిన్న సాహిత్య అభిరుచి వలన ప్రత్యేకమైన స్థానం పొందింది. ఛాయ నుండి పుస్తకం వస్తే కళ్ళు మూసుకొని కొనొచ్చు అనే సాహిత్యాభిమానులను సంపాదించుకుంది. ఇది ఛాయ ఛానెల్. వచ్చిన పుస్తకాల మీద రివ్యూలు, కొత్త పుస్తకాల ప్రకటనలు, పుస్తకాల మీద ఆఫర్ల వివరాల కోసం ఇది.