WhatsApp Business APIతో మార్కెట్ చేయాలనుకుంటున్నారా? పారిశ్రామిక రంగంలో మెసేజింగ్ నిపుణులుగా ప్రపంచ స్థాయి వ్యాపారాభివృద్ధి పరిష్కారాలను అందించే వారిలో ఒకరైన మా మెసేజింగ్ నిపుణులతో భాగస్వాములవ్వండి. Facebook Partner డైరెక్టరీని వెతకండి.
లేదా చిన్న వ్యాపారాలకు పరిష్కారాలు గురించి మరింత తెలుసుకోండి.
అందరికీ కనపడండి
బిజినెస్ ప్రొఫైల్
మీ చిరునామా, బిజినెస్ వివరణ, ఇమెయిల్ చిరునామా మరియు వెబ్‌సైట్ వంటి సహాయపడే సమాచారంతో మీ కస్టమర్ల కోసం ఒక బిజినెస్ ప్రొఫైల్ సృష్టించండి.
కస్టమర్లతో చాట్ చేయండి
మెసేజ్‌లు పంపే సాధనాలు
కస్టమర్లు కోరుకునే సమాచారాన్ని వారు ఎక్కడ స్వీకరించాలనుకుంటున్నారో అక్కడికే పంపండి. ప్రశ్నలకు స్పందించి మద్దతు అందించండి.
ప్రారంభించండి
కస్టమర్ స్టోరీలు
సమాచారం తెలిసిన వారిలో ఒకరిగా ఉండండి
మరింత సమాచారం కోసం చూస్తున్నారా?