అలాగే WhatsApp చిన్న, మధ్య తరహా వ్యాపారాలు కస్టమర్ సపోర్ట్‌ను అందించేందుకు, మఖ్యమైన నోటిఫికేషన్లను కస్టమర్లకు డెలివరీ చేసేందుకు సహాయపడగలదు. WhatsApp Business API. గురించి మరింత తెలుసుకోండి.
అందరికీ కనపడండి
వ్యాపార ప్రొఫైల్
మీ చిరునామా, వ్యాపార వివరణ, ఈమెయిలు చిరునామా మరియు వెబ్సైటు వంటి సహాయపడే సమాచారంతో మీ కస్టమర్ల కోసం ఒక వ్యాపార ప్రొఫైలును సృష్టించండి.
ఎక్కువ మెసేజు చేయండి, తక్కువ పనిచేయండి
త్వరిత ప్రత్యుత్తరాలు
త్వరిత రిప్లైలు అనేవి మీరు తరచుగా పంపే మెసేజ్‌లను సేవ్ చేసి తిరిగి ఉపయోగించుకునేలా మీకు సహాయపడతాయి, కాబట్టి సాధారణ ప్రశ్నలకు మీరు వెనువెంటనే సులభంగా సమాధానం ఇవ్వగలుగుతారు.
అన్నీ బాగా నిర్వహించుకోండి
లేబుల్‌లు
తక్షణమే స్పందించండి
ఆటోమేటిక్‌గా పంపబడే మెసేజులు
మీరు సమాధానం ఇవ్వలేనప్పుడు, ఎప్పుడు స్పందనను ఆశించాలో మీ కస్టమర్‌కు తెలియజేయడానికి అందుబాటులో లేనట్లుగా తెలిపే మెసేజును సెట్ చేయండి. మీ వ్యాపారానికి మీ కస్టమర్లను పరిచయం చేసేందుకు మీరు పలకరింపు మెసేజు కూడా సృష్టించవచ్చు.