WhatsApp గురించి

మా అప్లికేషన్

180 పైగా దేశాల్లో 1 బిలియన్ కంటే ఎక్కువ మంది స్నేహితులు మరియు కుటుంబం, ఎప్పుడైనా ఎక్కడైనా తో టచ్ లో ఉండడానికి WhatsApp1 ఉపయోగించండి. WhatsApp free2 మరియు ప్రపంచవ్యాప్తంగా సాధారణ, సురక్షిత, విశ్వసనీయ చాటింగ్ మరియు కాల్, ఫోన్లలో అందుబాటులో అందిస్తుంది.

1 అవును, 'WhatsApp' అనే పేరు 'What's up'కి మరో పదం

2 డేటా ఛార్జీలు వర్తించవచ్చు.

మా ప్రణాళిక

SMS కి పర్యాయంగా WhatsApp ని కనుగొనడం జరిగింది. ఇప్పుడు మన ఉత్పత్తిలో వీడియోస్ ,మెసేజిలు ,పత్రాలు ,స్థల సమాచారం మరియు సంభాషణలు కూడా పరస్పరం ఇచ్చిపుచ్చుకోవచ్చు. మన నంబాషణలు మరియు మెసేజిలు చాలా గోప్యతగా ఉంచబడును కనీసం WhatsApp వారు కూడా ఈ సంభాషణలను చదవడానికి వీలుకాకుండా పరిణితి చెందబడినది. మన ఉప్తతి యొక్క లక్ష్యం ఒక్కటె ప్రపంచం లో ఏ మూలన ఉన్న వారైనా ఎలాంటి అవరోధాలు లేకుండా సమాచారాన్ని పంచుకోగలగాలి.

మా బౄందం

జాన్ కౌమ్ మరియు బ్రియాన్ ఆక్షన్ అనే ఇద్దరు వ్యక్తుల ద్వారా WhatsApp కనుగొనబడింది. వీరు Yahoo సంస్థ లో 20 సంవత్సరములు పనిచేసినారు. WhatsApp 2014 సంవత్సరంలో Facebook లో అనుసంధానమయినది. కానీ ప్రపంచం మొత్తం వారి యొక్క తీక్షణమైన మరియు నమ్మకమైన సేవలు అందించడానికి సొంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.