కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండికనెక్ట్ అయ్యి ఉండండికమ్యూనిటీని రూపొందించండిమీ భావాలు వ్యక్తపరచండిబిజినెస్ కోసం WhatsApp
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
డౌన్‌లోడ్ చేయి
సేవా నిబంధనలు2023 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

      ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.

    • కనెక్ట్ అయ్యి ఉండండి

      ప్రపంచవ్యాప్తంగా మీ కస్టమర్‌లను రీచ్ అవ్వండి.

    • కమ్యూనిటీని రూపొందించండి

      గ్రూప్ సంభాషణలు సులభతరం చేయబడ్డాయి.

    • మీ భావాలు వ్యక్తపరచండి

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మరియు మరిన్నింటితో దాన్ని చెప్పండి.

    • WhatsApp Business

      మీ కస్టమర్‌లను ఎక్కడి నుండైనా రీచ్ అవ్వండి.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
WhatsApp Webడౌన్‌లోడ్

WhatsApp పరిచయం

మా యాప్

180 కన్నా ఎక్కువ దేశాల్లో 2 బిలియన్ల మందికి పైగా వ్యక్తులు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో1 ఎప్పుడైనా మరియు ఎక్కడైనా సన్నిహితంగా ఉండేందుకు WhatsAppను ఉపయోగిస్తున్నారు. WhatsApp ఉచితం2 మరియు ప్రపంచవ్యాప్తంగా ఫోన్‌లలో అందుబాటులో ఉన్న సరళమైన, సురక్షితమైన, విశ్వసనీయమైన మెసేజింగ్, కాలింగ్ సౌలభ్యాలను అందిస్తోంది.

1 అవును, WhatsApp అనే పేరు వాట్స్ అప్ అనే పదబంధానికి ద్వంద్వార్థం.

2 డేటా ఛార్జీలు వర్తించవచ్చు.

మా మిషన్

WhatsApp అనేది SMSకి ప్రత్యామ్నాయంగా ప్రారంభమైంది. మా ఉత్పత్తి ఇప్పుడు క్రింది విభిన్న రకాల మీడియాను పంపడం మరియు స్వీకరించడానికి మద్దతిస్తోంది: వచనం, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లు మరియు స్థానం, అలాగే వాయిస్ కాల్‌లు. మీ అత్యంత వ్యక్తిగత క్షణాలలో కొన్ని WhatsApp‌తో షేర్ అవుతుంటాయి, అందుకే మేము మా యాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ రూపొందించాము. ప్రతి ఉత్పత్తి నిర్ణయం వెనుక ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రపంచంలో ఎక్కడైనా కమ్యూనికేట్ చేసేందుకు వ్యక్తులను అనుమతించాలనే మా కోరిక ఉంది.

మా బృందం

WhatsAppని జాన్ కోమ్ మరియు బ్రియాన్ యాక్టన్ స్థాపించారు, వీరు ఇదివరకు ఉమ్మడిగా Yahooలో 20 ఏళ్ల పాటు పని చేసారు. WhatsApp 2014లో Facebookతో చేతులు కలిపింది, కానీ ప్రపంచంలో ఎక్కడైనా వేగంగా మరియు విశ్వసనీయంగా పని చేసే మెసేజింగ్ సేవను రూపొందించడంపై దృష్టి సారించడంతో విడి యాప్‌గానే నిర్వహించడం కొనసాగిస్తోంది.

డౌన్‌లోడ్
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగోడౌన్‌లోడ్
మేము ఏమి చేస్తాముఫీచర్‌లుబ్లాగ్స్టోరీలుబిజినెస్ కోసం
మేము ఎవరుమా పరిచయంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండిAndroidiPhoneMac/PCWhatsApp Web
సహాయం కావాలా?మమ్మల్ని సంప్రదించండిసహాయ కేంద్రంకరోనావైరస్భద్రతా సలహాలు
డౌన్‌లోడ్

2023 © WhatsApp LLC

సేవా నిబంధనలు