తమ స్నేహితులు మరియు కుటుంబంతో ఎప్పుడైనా, ఎక్కడైనా సన్నిహితంగా ఉండేందుకు 180కు పైగా దేశాల్లో 2 బిలియన్లకు పైగా ప్రజలు WhatsApp1 ఉపయోగిస్తున్నారు. WhatsApp ఉచితం2 మరియు సులభమైన, సురక్షితమైన, విశ్వసనీయమైన రీతిలో మెసేజ్లు మరియు కాల్స్ చేసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఫోన్లలో అందుబాటులో ఉంది.
1అవును, 'WhatsApp' అనే పేరు 'What's up'కి మరో పదం
2డేటా ఛార్జీలు వర్తించవచ్చు.