కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండికనెక్ట్ అయ్యి ఉండండిగ్రూప్‌లలో కనెక్ట్ అవ్వండిమీ భావాలను వ్యక్తపరచండి వ్యాపారం కోసం WhatsApp
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • వ్యాపారం కోసం
  • డౌన్‌లోడ్ చేసుకోండి
డౌన్‌లోడ్ చేసుకోండి
నిబంధనలు & గోప్యతా విధానం2025 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

      ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.

    • కనెక్ట్ అయ్యి ఉండండి

      ప్రపంచవ్యాప్తంగా మెసేజ్ పంపడం మరియు కాల్ చేయడం వంటివి ఉచితంగా* చేయండి.

    • గ్రూప్‌లలో కనెక్ట్ అవ్వండి

      గ్రూప్ మెసేజింగ్ సులభతరమైంది.

    • మీ భావాలను వ్యక్తపరచండి

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మరియు మరిన్నింటితో దాన్ని చెప్పండి.

    • WhatsApp Business

      మీ కస్టమర్‌లను ఎక్కడి నుండైనా రీచ్ అవ్వండి.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • యాప్‌లు
లాగిన్ చేయండిడౌన్‌లోడ్ చేసుకోండి
మొబైల్ పరికరాన్ని పట్టుకుని, కౌగిలించుకుని ఉన్న తల్లి, కూతురు

ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

ప్రపంచవ్యాప్తంగా ఉచిత*, సులభమైన, విశ్వసనీయమైన, ప్రైవేట్ మెసేజింగ్ మరియు కాలింగ్ సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయి.

డౌన్‌లోడ్ చేయి
లాగిన్ చేయి
whatsappలో ఎమోజీతో గుడ్ మార్నింగ్ మామ్ అని చదివే వచన బబుల్ ఉదాహరణ
whatsappలో మెసేజ్‌కు హృదయాకార ఎమోజీ ప్రతిస్పందన
మెసేజ్‌లకు ప్రత్యుత్తరమివ్వడానికి కాఫీ చిత్రం స్టిక్కర్ యొక్క whatsapp ఫీచర్
whatsappలో ఎమోజీతో గుడ్ మార్నింగ్ మామ్ అని చదివే వచన బబుల్ ఉదాహరణ
whatsappలో మెసేజ్‌కు హృదయాకార ఎమోజీ ప్రతిస్పందన
మెసేజ్‌లకు ప్రత్యుత్తరమివ్వడానికి కాఫీ చిత్రం స్టిక్కర్ యొక్క whatsapp ఫీచర్
whatsappలో వాయిస్ సందేశం ఫీచర్ యొక్క సౌండ్ బైట్ ఫీచర్
సమయముద్రతో whatsapp ద్వారా పంపిన తల్లి, కూతురు యొక్క చిత్రం
whatsappలో ఫోటో మెసేజ్‌కు ప్రతిస్పందించడానికి ఉపయోగించిన కన్నీరు కార్చే ఎమోజి
whatsapp ప్లాట్‌ఫారమ్‌లో మన తదుపరి కుటుంబ పర్యటన కోసం వేచి ఉండలేమని చదివే సురక్షిత వచనం

* డేటా చార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రొవైడర్‌ను సంప్రదించండి.

వ్యక్తిగత వినియోగదారుల చిహ్నాలతో వేర్వేరు భాషల్లో హలో అని చెప్తున్న వచనం యొక్క బబుల్‌లు

ప్రైవేట్ మెసేజింగ్ మరియు కాలింగ్ సౌలభ్యంతో, మీరు మీకు నచ్చినట్లుగా ఉండవచ్చు, స్వేచ్ఛగా మాట్లాడవచ్చు మరియు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ వారికి సన్నిహితంగా ఉన్నట్లు భావించవచ్చు.

వ్యక్తిగత వినియోగదారుల చిహ్నాలతో వేర్వేరు భాషల్లో హలో అని చెప్తున్న వచనం యొక్క బబుల్‌లు

వాయిస్ మరియు వీడియో కాల్‌లతో మధురక్షణాాలను ఎప్పుడూ మిస్ కాకండి

క్లాస్‌మేట్‌లకు గ్రూప్ కాల్ మొదలుకుని అమ్మతో మాట్లాడే త్వరిత కాల్ వరకు, వాయిస్ మరియు వీడియో కాల్‌లతో మీరంతా కలిసి ఒకే చోట ఉన్నట్లు భావనను పొందండి.

మరిన్ని వివరాలు
వీడియో ద్వారా తన కుటుంబంతో కనెక్ట్ అవుతున్న పురుషుడు మాట్లాడే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడిన వీడియో కాల్ యొక్క స్క్రీన్‌షాట్
మీ వ్యక్తిగత మెసేజ్‌లు మరియు కాల్‌లు సురక్షితం చేయబడినట్లు చూపే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ స్క్రీన్ యొక్క స్క్రీన్‌షాట్


స్వేచ్ఛగా మాట్లాడండి

WhatsAppలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో, ఒక లాక్‌ ద్వారా మీ వ్యక్తిగత మెసేజ్‌లు మరియు కాల్‌లు సురక్షితం చేయబడతాయి. మీరు మరియు మీరు మాట్లాడుతున్న అవతలి వ్యక్తి మాత్రమే వాటిని చదవగలరు లేదా వినగలరు, ఇతరులెవరూ, కనీసం WhatsApp కూడా వాటిని చదవడం లేదా వినడం సాధ్యపడదు

మరిన్ని వివరాలు

మీ గ్రూప్‌లతో
టచ్‌లో ఉండండి

స్నేహితులతో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నా లేదా మీ కుటుంబ సభ్యుల చాటింగ్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నా, గ్రూప్ సంభాషణలు చాలా తేలికగా ఉండాలి.

మరిన్ని వివరాలు
ఫోటో మరియు మెసేజ్‌లను ఒకరికొకరు పంపుకోవడంతో సహా whatsapp ఫీచర్ గ్రూప్ సంభాషణ యొక్క స్క్రీన్‌షాట్
బెస్ట్ ఫ్రెండ్ గ్రూప్ అనిపించుకునేలా అనుకూలీకరించబడిన whatsapp గ్రూప్ స్క్రీన్‌షాట్
గులకరాళ్ల బీచ్ వలె ట్యాగ్ చేయబడిన స్థానంతో సంతోషకరమైన ముఖం మరియు హృదయాకార స్టిక్కర్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారులను చూపే whatsapp ఫీచర్
గులకరాళ్ల బీచ్ వలె ట్యాగ్ చేయబడిన స్థానంతో సంతోషకరమైన ముఖం మరియు హృదయాకార స్టిక్కర్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారులను చూపే whatsapp ఫీచర్
గులకరాళ్ల బీచ్ వలె ట్యాగ్ చేయబడిన స్థానంతో సంతోషకరమైన ముఖం మరియు హృదయాకార స్టిక్కర్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారులను చూపే whatsapp ఫీచర్
సంతోషంగా నవ్వుతూ ఉండే మహిళ యొక్క WhatsApp వినియోగదారు ప్రొఫైల్ చిత్రం

మీరు ఏమి అనుకుంటున్నారో
చెప్పండి

పదాలతో మీ భావాలను వ్యక్తపరచండి. స్టేటస్‌లో స్టిక్కర్‌లు మరియు GIFలను ఉపయోగించండి లేదా రోజువారీ జ్ఞాపకాలను షేర్ చేయండి. త్వరగా హలో చెప్పడానికి లేదా పెద్ద స్టోరీ చెప్పడానికి వాయిస్ మెసేజ్‌ను రికార్డ్ చేయండి.

మరిన్ని వివరాలు

మీ బిజినెస్‌ను
తగినట్లుగా మార్చుకోండి

WhatsApp Business అద్భుతమైన స్థాయిలో అనుభవాలను అందించడం కోసం ప్రపంచవ్యాప్తంగా మీ కస్టమర్‌లను రీచ్ కావడంలో మీకు సహాయపడుతుంది. WhatsAppతో మీ ఉత్పత్తులు మరియు సర్వీస్‌లను ప్రదర్శించడం, విక్రయాలను పెంచుకోవడం మరియు సంబంధాలను పెంపొందించుకోవడం వంటివన్నీ చేయండి.

మరిన్ని వివరాలు
విక్రయానికి ఉంచిన ప్రోడక్ట్‌లతో ఆన్‌లైన్ కిరాణా స్టోర్‌ను చూపే WhatsApp బిజినెస్ స్క్రీన్‌షాట్
డౌన్‌లోడ్ చేయి
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్ చేయి
మేము ఏమి చేస్తాము
ఫీచర్‌లుబ్లాగ్భద్రతబిజినెస్ కోసం
మేము ఎవరు
మా సమాచారంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండి
AndroidiPhoneMac/PCWhatsApp Web
సహాయం కావాలా?
మమ్మల్ని కాంటాక్ట్ చేయండిసహాయ కేంద్రంయాప్‌లభద్రతా సలహాలు
డౌన్‌లోడ్ చేయి

2025 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానం
సైట్‌మ్యాప్