కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండికనెక్ట్ అయ్యి ఉండండికమ్యూనిటీని రూపొందించండిమీ భావాలు వ్యక్తపరచండిబిజినెస్ కోసం WhatsApp
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
డౌన్‌లోడ్ చేయి
సేవా నిబంధనలు2023 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

      ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.

    • కనెక్ట్ అయ్యి ఉండండి

      ప్రపంచవ్యాప్తంగా మీ కస్టమర్‌లను రీచ్ అవ్వండి.

    • కమ్యూనిటీని రూపొందించండి

      గ్రూప్ సంభాషణలు సులభతరం చేయబడ్డాయి.

    • మీ భావాలు వ్యక్తపరచండి

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మరియు మరిన్నింటితో దాన్ని చెప్పండి.

    • WhatsApp Business

      మీ కస్టమర్‌లను ఎక్కడి నుండైనా రీచ్ అవ్వండి.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
WhatsApp Webడౌన్‌లోడ్

ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

ప్రపంచవ్యాప్తంగా ఉచిత* సులభమైన, విశ్వసనీయమైన, ప్రైవేట్ మెసేజింగ్ మరియు కాలింగ్ అందుబాటులో ఉంది.

డౌన్‌లోడ్ చేయి

* డేటా ఛార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రదాతను సంప్రదించండి.

ప్రైవేట్ మెసేజింగ్ మరియు కాలింగ్ సౌలభ్యంతో, మీరు మీకు నచ్చినట్లుగా ఉండవచ్చు, స్వేచ్ఛగా మాట్లాడవచ్చు మరియు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ వారికి సన్నిహితంగా ఉన్నట్లు భావించవచ్చు.

వాయిస్ మరియు వీడియో కాల్‌లతో మధురక్షణాాలను ఎప్పుడూ మిస్ కాకండి

క్లాస్‌మేట్‌లకు గ్రూప్ కాల్ మొదలుకుని అమ్మతో మాట్లాడే త్వరిత కాల్ వరకు, వాయిస్ మరియు వీడియో కాల్‌లతో మీరు అదే రూమ్‌లో ఉన్నట్లు భావించండి.

మరింత తెలుసుకోండి


స్వేచ్ఛగా మాట్లాడండి

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో, మీ వ్యక్తిగత మెసేజ్‌లు మరియు కాల్‌లు సురక్షితం చేయబడతాయి. మీరు మరియు మీరు మాట్లాడుతున్న ఆ వ్యక్తి మాత్రమే వాటిని చదవగలరు లేదా వినగలరు, మధ్యలో ఇతరులెవరూ, కనీసం WhatsApp కూడా వాటిని చదవడం లేదా వినడం సాధ్యపడదు.

మరింత తెలుసుకోండి

మీ గ్రూప్‌లతో
సన్నిహితంగా ఉండండి

స్నేహితులతో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నా లేదా మీ కుటుంబ సభ్యుల చాట్‌లతో గడపాలనుకుంటున్నా, గ్రూప్ సంభాషణలు సునాయాసంగా అనిపిస్తాయి.

మరింత తెలుసుకోండి

మీరు ఏమి అనుకుంటున్నారో
చెప్పండి

పదాలతో మీ భావాలను వ్యక్తపరచండి. స్టేటస్‌లో స్టిక్కర్‌లు మరియు GIFలను ఉపయోగించండి లేదా రోజువారీ జ్ఞాపకాలను షేర్ చేయండి. త్వరగా హలో చెప్పడానికి లేదా పెద్ద స్టోరీ చెప్పడానికి వాయిస్ మెసేజ్‌ను రికార్డ్ చేయండి.

మరింత తెలుసుకోండి

మీ బిజినెస్‌ను
మార్చండి

WhatsApp Business అద్భుతమైన స్థాయిలో అనుభవాలను అందించడం కోసం ప్రపంచవ్యాప్తంగా మీ కస్టమర్‌లను రీచ్ కావడంలో మీకు సహాయపడుతుంది. WhatsAppతో మీ ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శించడం, విక్రయాలను పెంచుకోవడం మరియు సంబంధాలను పెంపొందించుకోవడం వంటివన్నీ చేయండి.

మరింత తెలుసుకోండి
డౌన్‌లోడ్
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగోడౌన్‌లోడ్
మేము ఏమి చేస్తాముఫీచర్‌లుబ్లాగ్స్టోరీలుబిజినెస్ కోసం
మేము ఎవరుమా పరిచయంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండిAndroidiPhoneMac/PCWhatsApp Web
సహాయం కావాలా?మమ్మల్ని సంప్రదించండిసహాయ కేంద్రంకరోనావైరస్భద్రతా సలహాలు
డౌన్‌లోడ్

2023 © WhatsApp LLC

సేవా నిబంధనలు