సులభమైనది. సురక్షితమైనది.
విశ్వసనీయమైన మెసేజింగ్ సేవ.
WhatsAppతో, మీరు వేగంగా, సులువుగా, సురక్షితంగా మెసేజులు మరియు కాల్స్ ఉచితంగా*, చేసుకోవచ్చు, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫోన్లలో అందుబాటులో ఉంది.
WhatsAppతో, మీరు వేగంగా, సులువుగా, సురక్షితంగా మెసేజులు మరియు కాల్స్ ఉచితంగా*, చేసుకోవచ్చు, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫోన్లలో అందుబాటులో ఉంది.
WhatsApp Business అనేది చిన్న వ్యాపార యజమానులను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన, ఉచితంగా డౌన్లోడ్ చేసుకోగల ఒక యాప్. మీ ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శించడానికి ఒక కేటలాగ్ని సృష్టించండి. మెసేజ్లను ఆటోమేటిక్గా పంపడానికి, క్రమపద్ధతిలో పెట్టుకోవడానికి మరియు వాటికి త్వరగా ప్రతిస్పందించడానికి టూల్లను ఉపయోగించడం ద్వారా మీ కస్టమర్లతో సులభంగా కనెక్ట్ అవ్వండి.
WhatsApp అనేది మధ్యస్థ మరియు భారీ వ్యాపారాలకు కూడా కస్టమర్ మద్దతు అందిస్తుంది మరియు కస్టమర్లకు ముఖ్యమైన నోటిఫికేషన్లను డెలివర్ చేస్తుంది. WhatsApp Business API గురించి మరింత తెలుసుకోండి.
మీ అత్యంత వ్యక్తిగత క్షణాలు కొన్ని WhatsApp లొ పంచుకుంటారు, వాటిని సురక్షితంగా ఉంచటానికి మేము మా అనువర్తనం యొక్క తాజా వెర్షన్లు లోకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ నిర్మించాము. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల, మీ సందేశాలు మరియు కాల్స్ మీకు మరియు మీ కుటుంబం లెదా మిత్రులకు మాత్రమె వాటిని చదవటానికి లెదా వినడానికి సాధ్యమవుతుంది, WhatsApp కుడా వాటిని చదవలేదు వినలేదు.