
ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి
ప్రపంచవ్యాప్తంగా ఉచిత*, సులభమైన, విశ్వసనీయమైన, ప్రైవేట్ మెసేజింగ్ మరియు కాలింగ్ సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయి.












* డేటా చార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రొవైడర్‌ను సంప్రదించండి.
ప్రపంచవ్యాప్తంగా ఉచిత*, సులభమైన, విశ్వసనీయమైన, ప్రైవేట్ మెసేజింగ్ మరియు కాలింగ్ సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయి.
* డేటా చార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రొవైడర్‌ను సంప్రదించండి.
క్లాస్మేట్లకు గ్రూప్ కాల్ మొదలుకుని అమ్మతో మాట్లాడే త్వరిత కాల్ వరకు, వాయిస్ మరియు వీడియో కాల్లతో మీరు వారితో కలిసి ఒకే చోట ఉన్నట్లు భావనను పొందండి
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో, మీ వ్యక్తిగత మెసేజ్‌లు మరియు కాల్లు సురక్షితం చేయబడతాయి. మీరు మరియు మీరు మాట్లాడుతున్న అవతలి వ్యక్తి మాత్రమే వాటిని చదవగలరు లేదా వినగలరు, మధ్యలో ఇతరులెవరూ, కనీసం WhatsApp కూడా వాటిని చదవడం లేదా వినడం సాధ్యపడదు.
స్నేహితులతో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నా లేదా మీ కుటుంబ సభ్యుల చాటింగ్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నా, గ్రూప్ సంభాషణలు చాలా తేలికగా ఉండాలి.
పదాలతో మీ భావాలను వ్యక్తపరచండి. స్టేటస్‌లో స్టిక్కర్లు మరియు GIFలను ఉపయోగించండి లేదా రోజువారీ జ్ఞాపకాలను షేర్ చేయండి. త్వరగా హలో చెప్పడానికి లేదా పెద్ద స్టోరీ చెప్పడానికి వాయిస్ మెసేజ్‌ను రికార్డ్ చేయండి.
WhatsApp Business అద్భుతమైన స్థాయిలో అనుభవాలను అందించడం కోసం ప్రపంచవ్యాప్తంగా మీ కస్టమర్లను రీచ్ కావడంలో మీకు సహాయపడుతుంది. WhatsAppతో మీ ఉత్పత్తులు మరియు సర్వీస్‌లను ప్రదర్శించడం, విక్రయాలను పెంచుకోవడం మరియు సంబంధాలను పెంపొందించుకోవడం వంటివన్నీ చేయండి.