![మొబైల్ పరికరాన్ని పట్టుకుని, కౌగిలించుకుని ఉన్న తల్లి, కూతురు](https://scontent.whatsapp.net/v/t39.8562-34/316546300_547692113846445_7299710494491288098_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=v28yQovOY-oQ7kNvgEgf2iC&_nc_ht=scontent.whatsapp.net&oh=01_Q5AaIHJvgq5XzaEip1MoqYQq9qxaEOeuMRU41ztbtX7HV_2Y&oe=66AA19E5)
ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉచిత* సులభమైన, విశ్వసనీయమైన, ప్రైవేట్ మెసేజింగ్ మరియు కాలింగ్.
![whatsappలో ఎమోజీతో గుడ్ మార్నింగ్ మామ్ అని చదివే వచన బబుల్ ఉదాహరణ](https://scontent.whatsapp.net/v/t39.8562-34/329792464_534173148815054_3736500652022655929_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=ks47vftaEpEQ7kNvgH6RsY7&_nc_ht=scontent.whatsapp.net&oh=01_Q5AaIDJQTetzxXPV4b8KIM3rzvqiV-Rw-UKTurm6V8OVhu1Y&oe=66AA0883)
![whatsappలో మెసేజ్‌కు హృదయాకార ఎమోజీ ప్రతిస్పందన](https://scontent.whatsapp.net/v/t39.8562-34/326429760_565901131866976_8960223839941330956_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=rsa7QBozNccQ7kNvgEFbLpJ&_nc_ht=scontent.whatsapp.net&oh=01_Q5AaIDr8vObQ0GOQHwrJdtTBS2DvMFGhFb_dlXWXTLHSeexR&oe=66AA2108)
![మెసేజ్‌లకు ప్రత్యుత్తరమివ్వడానికి కాఫీ చిత్రం స్టిక్కర్ యొక్క whatsapp ఫీచర్](https://scontent.whatsapp.net/v/t39.8562-34/318567080_617695970110803_5923371384204745052_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=IukZDwzeeR0Q7kNvgH8qv9L&_nc_ht=scontent.whatsapp.net&oh=01_Q5AaIFLxM29-oTCD0TOO17nSPUXczg8ulpMVwy4HIvPLI1bN&oe=66AA2666)
![](https://scontent.whatsapp.net/v/t39.8562-34/311201427_619010693228007_5878944071555156995_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=zQOMBd-cDzgQ7kNvgHsew57&_nc_ht=scontent.whatsapp.net&oh=01_Q5AaIJ6bpmhgaE-Vq0jShXhS_CiccC_NEGe5ZkJDoPtNyMya&oe=66AA0F36)
![whatsappలో ఎమోజీతో గుడ్ మార్నింగ్ మామ్ అని చదివి వినిపించే వచన బబుల్ ఉదాహరణ](https://scontent.whatsapp.net/v/t39.8562-34/329792464_534173148815054_3736500652022655929_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=ks47vftaEpEQ7kNvgH6RsY7&_nc_ht=scontent.whatsapp.net&oh=01_Q5AaIDJQTetzxXPV4b8KIM3rzvqiV-Rw-UKTurm6V8OVhu1Y&oe=66AA0883)
![whatsappలో మెసేజ్‌కు హృదయాకార ఎమోజీ ప్రతిస్పందన](https://scontent.whatsapp.net/v/t39.8562-34/326429760_565901131866976_8960223839941330956_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=rsa7QBozNccQ7kNvgEFbLpJ&_nc_ht=scontent.whatsapp.net&oh=01_Q5AaIDr8vObQ0GOQHwrJdtTBS2DvMFGhFb_dlXWXTLHSeexR&oe=66AA2108)
![మెసేజ్‌లకు ప్రత్యుత్తరమివ్వడానికి కాఫీ చిత్రం స్టిక్కర్ యొక్క whatsapp ఫీచర్](https://scontent.whatsapp.net/v/t39.8562-34/318567080_617695970110803_5923371384204745052_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=IukZDwzeeR0Q7kNvgH8qv9L&_nc_ht=scontent.whatsapp.net&oh=01_Q5AaIFLxM29-oTCD0TOO17nSPUXczg8ulpMVwy4HIvPLI1bN&oe=66AA2666)
![whatsappలో వాయిస్ సందేశం ఫీచర్ యొక్క సౌండ్ బైట్ ఫీచర్](https://scontent.whatsapp.net/v/t39.8562-34/327063196_5800887573364035_3294745791563659576_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=2LvMjAyj_SsQ7kNvgFZUC6f&_nc_ht=scontent.whatsapp.net&oh=01_Q5AaIPY8Kj30bZC50ZCmVq-9yE5G-hhzROPdG5BpgNsbxcwO&oe=66AA310E)
![సమయముద్రతో whatsapp ద్వారా పంపిన తల్లి, కూతురు యొక్క చిత్రం](https://scontent.whatsapp.net/v/t39.8562-34/327713084_566495871797259_1779906837439389762_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=L5Qdb65jOXUQ7kNvgFjdffz&_nc_ht=scontent.whatsapp.net&oh=01_Q5AaIF9lwodxKZNVp_K6nd1G1vWP5LnYk-_ulZxWCQUJnJyR&oe=66AA2F9B)
![whatsappలో ఫోటో మెసేజ్‌కు ప్రతిస్పందించడానికి ఉపయోగించిన కన్నీరు కార్చే ఎమోజి](https://scontent.whatsapp.net/v/t39.8562-34/331324920_411994007808830_5458286697352087382_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=RaHEgz0pCiwQ7kNvgEbapXM&_nc_ht=scontent.whatsapp.net&oh=01_Q5AaIO2dGDKT218_KN4kobjJHjZMdjbwd--NSnvYKsII5oMX&oe=66AA2A2A)
![whatsapp ప్లాట్‌ఫారమ్‌లో మన తదుపరి కుటుంబ పర్యటన కోసం వేచి ఉండలేమని చదివే సురక్షిత వచనం](https://scontent.whatsapp.net/v/t39.8562-34/323914620_1571722909934742_4947035793330347072_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=pi5BMBhhk14Q7kNvgFVoodi&_nc_ht=scontent.whatsapp.net&oh=01_Q5AaIDpVmoiSUIk1ec6cK8xT-Jlp-UpsPOeOi10ktv-jcHrD&oe=66AA33C8)
![](https://scontent.whatsapp.net/v/t39.8562-34/319083687_560355302533985_451317800534933863_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=_bZJmO2T7lYQ7kNvgE8rPpA&_nc_ht=scontent.whatsapp.net&oh=01_Q5AaIKGjc1KvcFLQeP1qqRrtDojU4WUlJMJenILNjThovEn1&oe=66AA3BD7)
* డేటా ఛార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రదాతను కాంటాక్ట్ చేయండి.
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉచిత* సులభమైన, విశ్వసనీయమైన, ప్రైవేట్ మెసేజింగ్ మరియు కాలింగ్.
* డేటా ఛార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రదాతను కాంటాక్ట్ చేయండి.
క్లాస్మేట్లకు గ్రూప్ కాల్ మొదలుకుని అమ్మతో మాట్లాడే త్వరిత కాల్ వరకు, వాయిస్ మరియు వీడియో కాల్లతో మీరు అదే రూమ్‌లో ఉన్నట్లు భావించండి.
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో, మీ వ్యక్తిగత మెసేజ్‌లు మరియు కాల్లు సురక్షితం చేయబడతాయి. మీరు మరియు మీరు మాట్లాడుతున్న ఆ వ్యక్తి మాత్రమే వాటిని చదవగలరు లేదా వినగలరు, మధ్యలో ఇతరులెవరూ, కనీసం WhatsApp కూడా వాటిని చదవడం లేదా వినడం సాధ్యపడదు.
స్నేహితులతో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నా లేదా మీ కుటుంబ సభ్యుల చాట్లతో గడపాలనుకుంటున్నా, గ్రూప్ సంభాషణలు సునాయాసంగా అనిపిస్తాయి.
పదాలతో మీ భావాలను వ్యక్తపరచండి. స్టేటస్‌లో స్టిక్కర్లు మరియు GIFలను ఉపయోగించండి లేదా రోజువారీ జ్ఞాపకాలను షేర్ చేయండి. త్వరగా హలో చెప్పడానికి లేదా పెద్ద స్టోరీ చెప్పడానికి వాయిస్ మెసేజ్‌ను రికార్డ్ చేయండి.
WhatsApp Business అద్భుతమైన స్థాయిలో అనుభవాలను అందించడం కోసం ప్రపంచవ్యాప్తంగా మీ కస్టమర్లను రీచ్ కావడంలో మీకు సహాయపడుతుంది. WhatsAppతో మీ ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శించడం, విక్రయాలను పెంచుకోవడం మరియు సంబంధాలను పెంపొందించుకోవడం వంటివన్నీ చేయండి.